Prajatantra News 1

Prajatantra News 1

ఛత్తీస్‌ఘఢ్‌లో మ‌ళ్లీ కాల్పుల మోత‌

పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు ఐదుగురు మావోయిస్టులు హతం.. మృతుల్లో ఇద్దరు మహిళలు ఇద్దరు జవాన్‌లకు తీవ్రగాయాలు గాయపడిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలో మళ్ళీ తుపాకుల మోత మొగింది. అబూజ్‌మడ్‌ దండకారణ్యంలో ఇటు పోలీసులు, అటు మావోయిస్టుల తుపాకుల…

అధికారులపై దాడి ఘటనలో విచారణ

Additional DG Mahesh Bhagwat

అడిషనల్‌ ‌డీజీ మహేష్‌ ‌భగవత్‌ ‌వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర నవంబర్‌ 16: అధికారులపై దాడి ఘటనలో విచారణ లోతుగా కొనసాగుతుందని విచారణ పూర్తి చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలంగాణ అడిషనల్‌ ‌డీజీ మహేష్‌ ‌భగవత్‌ ‌పేర్కొన్నారు. శనివారం వికారాబాద్‌ ‌జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌ ‌తో రెండు గంటలకు పైగా అడిషనల్‌ ‌డీజీ…

‌ప్రభుత్వ విద్యాసంస్థలకు వెంటనే తాగునీటి సరఫరా చేయాలి..

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌ , ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 :  ‌సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు వెంటనే వాటర్‌ ‌కనెక్షన్స్ ఇవ్వాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అధికారులను ఆదేశించారు శనివారం  సంగారెడ్డి. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇం‌జనీర్లతో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర  సమీక్షించారు.  ఎస్‌ఈ…

బీఆర్‌ఎస్‌ ఒక సామాన్య శక్తి కాదు..

బీఆర్‌ఎస్‌కు లక్షలాది మంది కార్యకర్తలు కుల, మతాలకు అతీతంగా బీఆర్‌ఎస్‌ ‌పాలన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : ‌మాజీ సీఎం కేసీఆర్‌ అం‌టే ఓ వ్యక్తి కాదని.. ఆయన దేశానికి ఒక దిక్సూచిలా మారి రాష్ట్రం సాధించిన విషయం అందరికీ తెలుసునని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. శనివారం బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి పల్లెల్లో,…

19‌న ప్రజాపాలన బహిరంగ సభ

Public administration public meeting

అదేరోజు కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం హాజరుకానున్న సీఎం రేవంత్‌ ‌రెడ్డి భారీ ఏర్పాట్లపై  టీపీసీసీ చీఫ్‌ ‌సమీక్ష పాల్గొన్న మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ హన్మకొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 16:   ‌ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వరంగల్‌ ‌లో ఈనెల 19    ఇందిరా మహిళా శక్తి సభ అట్టహాసంగా నిర్వహించనున్నారు.  ఈసందర్భంగా హనుమకొండ…

తెలంగాణ గ్యారెంటీలు మహారాష్ట్రలోనూ అమలు..

Subhash Dhote should win as MLA in Rajura..

రాజురాలో ఎమ్మెల్యేగా సుభాష్‌ ‌ధోతే గెలిపించాలి.. చంద్రపూర్‌ ‌జిల్లాలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఎన్నికల ప్రచారం బీజేపీ బందిపోటు ముఠాను తరిమికొట్టాలని పిలుపు సుభాష్‌ ‌ధోతేను 50వేల వోట్ల మెజారిటీతో గెలిపించేలా స్థానికుల నుంచి మాట తీసుకున్న సీఎం చంద్రపూర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : ‌తెలంగాణలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సుపరిపాలన అందిస్తున్నదని, ప్రజలకు ఇచ్చిన…

మైనర్లు చేస్తున్న మేజర్‌ మిస్టేక్స్‌!

minors! mistakes big

ఒక దశాబ్దకాలం ముందర అత్యాచారాలు, దొంగతనాలు, ర్యాగింగా లాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాల్లో మేజర్స్‌ అంటే పద్దెనిమిది ఏళ్లు దాటిన వారే ఉండేవారు. కాని గత ఐదారు సంవత్సరాలలో చూస్తే ఇటువంటి ప్రమాదకరమైన పనులలో మైనర్లు కూడా పట్టుబడుతున్నారు. వీరిలో పదిహేను నుండి పద్దెనిమిది ఏళ్ల లోపు వారు ఎక్కువగా ఉంటున్నారు. మైనర్లు ఎక్కువగా యెటువంటి…

నిజాయితీ కొరవడుతున్న కేసులు!

Fake memberships of state BJP

అసలు దోషులను పట్టించుకోని వైనం… కేంద్ర ప్రభుత్వ వైఖరిలో నామమాత్రపు మార్పు కూడా కనిపించడంలేదు బిజెపి దుర్నీతికి, దుర్వినియోగానికి ఉదాహరణాలెన్నో…! దేశంలో  మోదీ సర్కారు  రాజకీయ ప్రత్యర్థులను వేధించడమే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడానికి బరితెగిస్తోందన్న విమర్శలు వెల్లువలా కొనసాగుతున్నాయి. తమకు అనుకూలంగా ఉన్నవారిని ఒక రకంగా లేనివారిని మరో రకంగా చూస్తున్నారు.…

అలా అయితే… ఎదుగుదలకు ఆటంకమే!

Child Growth and Nutritional Status of Populations Internationally

పిల్లల పెరుగుదల అంతర్జాతీయంగా జనాభాలో పోషకాహార స్థితి మరియు ఆరోగ్యానికి ముఖ్యమైన సూచికగా గుర్తించబడిరది.తక్కువ ఎత్తు ఉన్న పిల్లల శాతం అనగా తక్కువ వయస్సు గల వారు పుట్టినప్పటి నుండి, పుట్టుకకు ముందు కూడా పోషకాహార లోపం మరియు అంటువ్యాధుల  సంచిత ప్రభావాలను ప్రతిబింబిస్తుంది. అందువల్ల ఈ కొలత పేద పర్యావరణ పరిస్థితులకు సూచనగా లేదా…

అందరికీ ఉచిత విద్య, వైద్యం అందేనా?

free education and healthcare?

 పాఠశాల స్థాయిలో విద్యను బలోపేతం చేయాలి గురుకులాలతో అందరికీ విద్యను అందజేయడం  సాధ్యమా… అందరికీ విద్య అన్నది కేవలం పాఠశాలల ద్వారానే సాధ్యం. .. విద్యార్థులు లేక వెలవెలబోతున్న  ప్రభుత్వ పాఠశాలలు గ్రామాల్లోకి చొచ్చుకు వొచ్చిన  ప్రైవేట్‌ విద్యాసంస్థలు   ప్రస్తుతం దేశంలో  విద్యావైద్యరంగాలను అంటరానివిగా చూస్తున్నారు. ఈ రెండు రంగాల బలోపేతంతో వ్యవస్థను మార్చవొచ్చు.…