పార్టీకోసం కష్టపడ్డవారికి పదవులు

వైఎస్ స్ఫూర్తితోనే ఆరు గ్యారెంటీల అమలు ఆయన పాదయాత్రతోనే కాంగ్రెస్‌కు అధికారం రాహుల్ పాదయాత్రతోనే రాష్ట్రంలో అధికారం…కేంద్రంలో ప్రతిపక్ష హోదా వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి ఆగస్ట్ 15 కల్లా రుణమాఫీ చేసి తీరుతామన్న భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : పార్టీ కోసం పని చేసిన వారికి…









