NEWS

NEWS

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌నిందితులకు ఎదురుదెబ్బ

బెయిల్‌ ‌పిటిషన్లు కొట్టేసిన నాంపల్లి కోర్టు హైదరాబాద్‌, ‌జూలై 12(ఆర్‌ఎన్‌ఎ) : ‌ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసు నిందితులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నాంపల్లి కోర్టులో నిందితులు దాఖలు చేసిన మ్యాండేటరీ బెయిల్‌ ‌పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 తిరుపతన్న, ఏ4 భుజంగరావు, ఏ5 రాధాకిషన్‌రావులకు కస్టడీ పూర్తయిందని, ఇప్పటివరకు ఛార్జిషీట్‌ ‌నమోదు కానందున…

ఇక ‘రాజ్యాంగ హత్యా దివస్‌’‌గా జూన్‌ 25

‌నాటి ఎమర్జెన్సీపై కేంద్రంపై కీలక నిర్ణయం ఎక్స్ ‌వేదికగా హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా ప్రకటన న్యూ దిల్లీ, జూలై 12 : జూన్‌ 25‌ను ‘రాజ్యాంగ హత్యా దివస్‌’‌గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 50 ఏళ్ల క్రితం దేశంలో అత్యయిక స్థితిని విధించిన జూన్‌ 25‌వ తేదీని ’రాజ్యాంగ…

బలమైన వ్యవస్థగా ‘హైడ్రా’

నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కఠిన చర్యలు అధికారులతో సమీక్ష సిఎం రేవంత్‌ ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో విపత్తుల నిర్వహణ విభాగాన్ని విస్తృతం చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైదరాబాద్‌ ‌డిజాస్టర్‌ ‌రెస్పాన్స్ అం‌డ్‌ అసెట్స్(‌హైడ్రా) విధి విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి శుక్రవారం ఉన్నతాధికారులతో సవి•క్షించారు. ఈ…

నేపాల్‌లో ఘోర ప్రమాదం

రెండు బస్సులపై విరిగిపడ్డ కొండచరియలు నదిలో కొట్టుకుపోయిన 65 మంది నేపాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. నారాయణఘాట్‌-‌ముగ్‌లింగ్‌ ‌జాతీయ రహదారిపై తెల్లవారుజామున 3.30 సమయంలో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఆ సమయంలో భారీగా వర్షం కూడా కురుస్తోంది. దీంతో అదే మార్గంలో దాదాపు 65 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న రెండు…

గిరిజన సంక్షేమానికి పనిచేస్తున్న జాతీయ ఎస్టీ కమిషన్‌

ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 12 : గిరిజనుల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో ఎస్టీ కమిషన్‌ ‌పనిచేస్తుందని జాతీయ ఎస్టీ కమిషన్‌ ‌సభ్యులు జాటోత్‌ ‌హుస్సేన్‌ ‌నాయక్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ ‌లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ ‌ముజమ్మిల్‌ ‌ఖాన్‌తో కలిసి గిరిజనుల కోసం అమలవుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలుపై అధికారులతో…

మొక్కలు నాటి సంరక్షించండి

హనుమకొండ,జూలై12: సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్‌ ‌పి .ప్రావీణ్య పిలుపునిచ్చారు. శుక్రవారం కాకతీయ వైద్య కళాశాలలో  ట్రైబ్‌  ‌సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 75వ వన మహోత్సవ  కార్యక్ర మానికి జిల్లా కలెక్టర్‌ ‌ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కే ఎన్‌ ఆర్‌ ‌యు…

సఫిల్‌ ‌గూడ లేక్‌ ‌పార్క్‌లో సమస్యలు పరిష్కరించాలి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12: సఫిల్‌ ‌గూడ లేక్‌ ‌పార్క్‌లో గల సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి కమిషనర్‌  ఆ‌మ్రపాలి కాటతో కలిసి సఫీల్‌ ‌గూడ లేక్‌ ‌పార్కును పరిశీలించారు.ఈ సందర్భంగా  కార్పొరేటర్‌ ‌శ్రావణ్‌, ‌కాలనీ వాసులు…

‌ఫ్రైడే డ్రైడేగా పాటిద్దాం

హైదరాబాద్‌,, ‌ప్రజాతంత్ర,జూలై 12:జిహెచ్‌ఎం‌సి వ్యాప్తంగా శుక్రవారం డ్రై డే నిర్వహించడం తో పాటు సీజనల్‌ ‌వ్యాధుల నివారణ, దోమల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా విభాగాల అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా జిహెచ్‌ఎం‌సిసి ఆయా విభాగాల అధికారులు సంయుక్తంగా అన్ని సర్కిళ్లలో కాలనీ ప్రజలకు, పాఠశాలల విద్యార్థులకు వర్షాకాలం నిల్వ నీరుతో, ఇంట్లో,…

ఆంధ్రా ప్రయోజనాలు ముఖ్యమా.. మోదీని మోయడం ప్రధానమా?

చంద్రబాబు, పవన్‌ బాబులూ కళ్లు తెరవండి! కేంద్రంలో బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగిన మెజార్టీ రాకపోయినా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం బీజేపీని, నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని భుజాల మీద మోస్తున్నారు. నేనే నిజమైన రాజును అనే వారెప్పుడూ నిజమైన రాజు కారు. మోదీ తరపున యుద్ధం చేసి ఆ యుద్ధంలో…

బాలకార్మికుల గోడు పట్టేదెవరికి?

పసిపాపలు సహజ పరిశోధకులు. ఈ పరిశోధన వికసించడం తరతరాల మానవ చరిత్ర.. యుగయుగాల మానవీయ సంస్కారం. ఈ చరిత్ర చెరగిపోతుండడం ఆధునిక నాగరిక జీవన ‘విలాసం’ ఫ్యాషన్‌! ఈ సంస్కారం సంకరమైపోతుండడం వాణిజ్య ప్రపంచీకరణ ఫలితం.  ఐరోపా వారు, అరబ్బు జాతుల వారు మానవులను బానిసలుగా అమ్మడం చరిత్ర. చిన్నపిల్లలను కర్మాగారపు గొట్టాలపైకి ఎక్కించి పనిచేయించిన…