తెరుచుకున్న పూరీ రత్నభాండాగారం

ప్రత్యేక పూజలు నిర్వహించిన పర్యవేక్షక కమిటీ స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన అధికారులు పూరీ,జూలై18: పూరీ జగన్నాథుడి అమూల్య నిధి భద్రపర్చి ఉన్న రత్న భాండార్‌ను అధికారులు గురువారం మరోసారి తెరిచారు. 46 ఏళ్ల తర్వాత ఆదివారం తొలిసారి రత్నభాండాగారాన్ని తెరిచిన అధికారులు గురువారం మరోసారి తలుపులు తెరిచారు. రహస్య గదిని తెరిచే ముందు పర్యవేక్షక కమిటీ…








