NEWS

NEWS

త్యాగ మూర్తులను దేశ ప్రజలు ఎన్నటికి మరువరు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15 : దేశ స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ త్యాగమూర్తులను దేశ ప్రజలు ఎన్నటికి మరువరని వారు చూపిన బాటను నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని దేశ ఐక్యతకు, అభివృద్ధికి పాటుపడాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు కాశమని…

దేశసేవకు పునరంకితం కావాలి: సీపీ డిఎస్ చౌహన్

ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15: ప్రతీ ఒక్కరూ దేశసేవకు పునరంకితం కావాలని రాచకొండ సి.పి. డి ఎస్ చౌహాన్ పిలుపునిచ్చారు. రాచకొండ పోలీస్ కమీషనరేట్ నేరడ్ మెట్ లో మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన స్వాతంత్ర పోరాటాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎందరో…

పెద్ద కంజర్ల గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 15: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ముఖ్యమంత్రి కేసీఆర్  దీక్షతోనే సాధ్యమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.పటాన్ చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో గ్రామస్తుడు ఎన్ఎంఆర్ యువసేన సభ్యుడు సార లక్ష్మణ్ జన్మదినం పురస్కరించుకుని ప్రతి ఏడాది గ్రామానికి ఏదో ఒకటి చేసే నేపథ్యంలో ఈ ఏడాది ఏర్పాటుచేసిన…

తెలంగాణా ఆవిర్భావం …సాంస్కృతిక పోరాట ఫలితం

  మూడు దశాబ్దాలకు పైగా పత్రికా రంగానికి సేవలందిస్తున్న అల్లం నారాయణ 1974 నుంచి 1982 వరకు నక్సల్బరీ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అటు తర్వాత తెలంగాణ ఉద్యమంలోనూ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషి ఈ తరం కు తెలిసిందే … జర్నలిస్టుగా, రచయితగా, కవిగా..తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి ఎంతో దోహదపడ్డారు……

తెలంగాణ రైతాంగానికి మరో తీపికబురు..

99,999 లోపు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ.. ఉత్తర్వులు జారీ.. బ్యాంకుల్లోని రైతుల రుణ ఖాతాల్లో నగదు జమ .. ప్రకటన విడుదల చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న శుభసందర్భంలో రైతులను రుణ విముక్తి చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌    మరో దఫా రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులు విడుదల…

జాతీయ జెండాను అవమానించకండి  

  Flag code 2002..చట్టం ఒకటుందని చాలా మందికి తెలిసి ఉండక పోవచ్చు..మనలో మనకి ఎన్ని వైరుధ్యాలూ.. విరోధాలూ ఉండొచ్చు.. ప్రభుత్వాలమీద.. రాజకీయ పార్టీల మీదా ఏ భావమైనా ఉండొచ్చు గాక.. కానీ దేశం విషయంలో దేశభక్తి విషయంలోనూ రెండో ఆలోచన ఉండకూడదు.. దేశ సార్వభౌమత్వాన్ని,   మనం పుట్టిన గడ్డను.. మన జాతీయ పతాకాన్నీ గౌరవించి…

వైన్స్ టెండర్లల్లో రిజర్వేషన్ దారులకు న్యాయం చేయండి 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 14 :  ప్రజల నుండి డబ్బులు రాబట్టుకోవడానికి 3 నెలల ముందే టెండర్స్ పిలిచి రిజర్వేషన్ ప్రకారం వైన్ షాప్ లు అని చేప్పిన ప్రభుత్వ్యం గౌడ్ లకు 15 శాతం, 10 శాతం SC లకు, 5 శాతం ST లకు మొత్తం ముప్పై శాతం రిజర్వేషన్ లో షాపులు…

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14: పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు.సోమవారం  పరిగి పట్టణంలోని బృందావన్ గార్డెన్స్ లో పరిగి, పూడురు,దోమ, చౌడపుర్, కుల్కచర్ల మండలాలకు సంబంధించి లబ్ధిదారులకు  బీసీ బందు చెక్కులను పంపిణీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ… బీసీల్లో వెనుకబడిన వర్గాలకు అభివృధ్ధి పెంచాలని…

రాజ్యాధికారం దిశగా బేడ బుడగ జంగాలు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 14 : బేడ బుడగ జంగం మేధావులు, నాయకులు, ఉద్యోగస్తులు, విద్యావంతులు, యువకులను సమ్మేళనం చేస్తూ బేడ బుడగ జంగం చైతన్య వేదిక ద్వారా రాజ్యాధికారం కొరకు పిలుపునిచ్చారు. విజన్- 2024 దిశలో బేడ బుడగ జంగాలు రాజ్యాధికారం కొరకు పోరాటం చేయాల్సిన అవసర, ఆవశ్యకత ఎంతో ఉందని బెడ బుడిగ…