ప్రజలను వేగంగా ప్రభావితం చేసే వార్త చిత్రాలు
బలమైన భావోద్వేగాలను రేకెత్తించే శక్తి వార్తల చక్రంలో ఫోటో జర్నలిజానిది ముఖ్య పాత్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : వార్త చిత్రాలకు బలమైన భావోద్వేగాలను రేకెత్తించే శక్తి ఉంటుందని, అవి పదాల కంటే వేగంగా ప్రజలను ప్రభావితం చేస్తాయని తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ,…









