NEWS

NEWS

వయనాడ్‌ ‌బాధితులకు సీతక్క పరామర్శ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్24: ఆపదలో ఉన్నామంటే నేనున్నాంటూ ఆదుకునే మంత్రి సీతక్క మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నారు. ఇటీవల ప్రకతి భీభత్సానికి అతలాకుతులమైన కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌ ‌బాధితులకు ఆమె ఆర్థిక సహయం చేశారు. వయనాడ్‌ ‌జిల్లాలో శనివారం మంత్రి సీతక్క పర్యటించారు. ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌తో కలిసి ఆమె ప్రభావిత ప్రాంతాలను…

పుణె సమీపంలోకుప్పకూలిన హెలికాప్టర్‌

పుణె,ఆగస్ట్24: ‌మహారాష్ట్రలో ప్రమాదం చోటుచేసుకుంది. పుణె లోని పౌద్‌ ‌సపంలో ఓ ప్రైవేటు హెలికాప్టర్‌ ‌కూలిపోయింది. ముంబయి నుంచి హైదరాబాద్‌  ‌వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్‌లో నలుగురు ప్రయాణికు లున్నట్లు పుణె రూరల్‌ ఎస్పీ పంకజ్‌ ‌దేశ్‌ముఖ్‌ ‌వెల్లడించారు. అదృష్టవశాత్తూ వీరంతా ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో కెప్టెన్‌ ‌తీవ్రంగా గాయపడగా ఆయనను…

ప్రజాస్వామ్యానికి సవాలుగా మావోయిస్టుల హింస

ఇప్పటి వరకు తీవ్రవాదానికి 17 వేల మంది బలి కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌ ‌షా వెల్లడి రాయ్‌పుర్‌, ఆగస్ట్ 24 : ‌మావోయిస్టుల హింస ప్రజాస్వామ్యానికి సవాలుగా మారిందని కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా పేర్కొన్నారు. ఇప్పటి వరకు 17 వేల మంది తీవ్రవాదానికి బలయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే నక్సల్స్…

రాష్ట్రంలో హైడ్రా పేరుతో హైడ్రామా

కవిత, కెటిఆర్‌ ‌ఫామ్‌ ‌హౌజ్‌లు కూల్చడానికి వెనకడుగు ఎందుకు కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ‌రాష్ట్రంలో హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి విమర్శించారు. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తుందని ఆరోపించారు. విడియాతో ఆయన మాట్లాడుతూ..…

‌ప్రజల ఆస్తులను కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత

చెరువుల ఆక్రమణతో ఇబ్బందులు ఆక్రమణల కూల్చివేతలకే హైడ్రా కూల్చివేతలను ప్రజలు హర్షిస్తున్నారు ఎన్‌ ‌కన్వెన్షన్‌ ‌కూల్చివేతపై డిప్యూటి సిఎం భట్టి న్యూ దిల్లీ, ఆగస్ట్ 24 : ‌గత కొన్నేళ్లుగా రాజధానిలో చెరువులను, ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని, వాటిని కూల్చేయడం సరైందేనని  అంటూ..హౌడ్రా ఎన్‌ ‌కన్వెన్షన్‌ ‌సెంటర్‌ను కూల్చివేయడాన్ని డిప్యూటీ…

రాజ్యాంగాన్నిమారుస్తామ‌న్న పార్టీతో కాంగ్రెస్ పొత్తు ఏంటి?

రిజ‌ర్వేష‌న్లు తొల‌గిస్తామ‌న్న నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ ను స‌మ‌ర్థిస్తారా? దేశ ప్ర‌జ‌ల‌కు రాహుల్ గాంధీ స‌మాధానం చెప్పాలి.. మీడియాతో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి   ఇంట‌ర్నెట్ డెస్క్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 24 :  జమ్మూకశ్మీర్ ఎన్నికల సంద‌ర్భంగా  నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టో విడుద చేసిన త‌ర్వాత  విపక్ష నేత రాహుల్ గాంధీ,…

మహిళలపై యథాలాపంగా నా వ్యాఖ్యలు

ఇప్పటికే విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన చేశా మహిళా కమిషన్‌ ‌ముందు హాజరైన బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌రాష్ట్రంలో మహిళల సమస్యలపై కమిషన్‌కు ఫిర్యాదు రాఖీలు కట్టి పెద్ద మనసు చాటుకున్న మహిళా కమిషన్‌ ‌సభ్యులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ‌తాను మహిళలలపై యథాలాపంగా చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే విచారం…

పూర్తి స్థాయిలో 2 లక్షలు మాఫీ చేయాలి

నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రుణాలు మాఫీచేయాలని డిమాండ్‌ ‌చేస్తూ ఇందూరు రైతాంగం పోరుబాట పట్టింది. ఇచ్చిన మాట ప్రకారం ఆంక్షలు లేకుండా రుణాలు మాఫీ చేయాలంటూ నిజామాబాద్‌ ‌జిల్లా ఆర్మూర్‌లో మహాధర్నా నిర్వహిస్తున్నారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాకు ఆర్మూర్‌, ‌బాల్కొండ,…

నిర్దిష్ట ప్రదేశాల్లోనే గణేష్‌ ‌మండపాలు

స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు వివరాలను పోలీసు శాఖకు అందచేయాలి కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలి గణేష్‌ ఉత్సవాల సమన్వయ సమితి సమావేశంలో సిపి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ‌వొచ్చే నెల సెప్టెంబర్‌ 7‌వ తేదీ నుండి దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాజధాని…

వరంగల్‌ అభివృద్ధికి మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌సిద్ధం చేయండి

నగర జనాభా దృష్టితో ప్రతిపాదనలు కుడా, సంబంధిత అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ‌వరంగల్‌ ‌పట్టణాన్ని మరో నగరంగా తీర్చిదిద్దడానికి మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌తక్షణమే సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అధికారులను…