NEWS

NEWS

పూర్తి స్థాయిలో హైడ్రా కు బాధ్యతలు

చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై గత కొన్ని రోజులుగా రాష్ట్ర హై-కోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా,ఓ.ఆర్.ఆర్ పరిధిలోని అన్ని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని…

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ ‌రెడ్డి కాలేజీలకు నోటీసులు

ఫిర్యాదులపై ఆధారాల సేకరణ పరిశీలించి..నిర్దారించుకుంటున్న హైడ్రా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్28: ఆ‌క్రమణలపై వొస్తున్న ఫిర్యాదులను పరిశీలించి, నిర్దారించుకుంటున్న హైడ్రా నోటీసులు ఇస్తోంది. నేరుగా కూల్చివేతలకు దిగుతోంది. తాజాగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ ‌రెడ్డికి హైడ్రా షాక్‌ ఇచ్చింది. మర్రి రాజశేఖర్‌ ఇం‌జినీరింగ్‌ ‌కాలేజీలకు హైడ్రా నోటీసులు పంపింది. దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీ, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇం‌జినీరింగ్‌ ‌కాలేజీలను…

నేరుగా ఇంటికి చేరుకున్న కవిత

తల్లిని ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతం ఓదార్చిన బంధువులు.. సన్నిహితులు అన్నకెటిఆర్‌కు రాఖీ కట్టిన కవిత ఫామ్‌హౌజ్‌లో తండ్రి కెసిఆర్‌ను కలవనున్న కవిత హైదరాబాద్‌,ఆగస్ట్28: ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో తీహార్‌ ‌జైలు నుంచి విడుదలై హైదరాబాద్‌ ‌చేరుకున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత నేరుగా  హైదరాబాద్‌లోని తన  నివాసానికి చేరుకున్నారు. ఇంటి వద్ద కవితకు దిష్టి తీసి…

ఆదివాసులు, గిరిజనులు అన్ని రంగాల్లో ముందుండాలి

ఆర్థిక అభివృద్ధి సాధించాలి, విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఆదివాసుల,గిరిజనుల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి  చేయాలి -రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ  జిల్లా ఉన్నత అధికారులకు సూచన ములుగు, ప్రజాతంత్ర, ఆగస్ట్   27: అడవిని నమ్ముకుని జీవించే నిర్మలమైన మనసు గల ఆదివాసుల, గిరిజనుల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని…

సెప్టెంబర్ 17 నుంచి ప్రజా పాలన

పది రోజుల పాటు కార్యక్రమం రేషన్ కార్డులు, హెల్త్ కార్డులే ఎజెండా అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్27:  సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు రాష్ట్రమంతటా ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ఈసారి…

ఆధునిక అస్త్రాలే నేర పరిశోధనకు ఉత్తేజం!

శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమవుతున్న కొద్దీ నేర స్వభావంతో పాటు దర్యాప్తుల తీరుతెన్నులు మారుతున్నాయి.  మానవ జాతి ఆవిర్భావం నుండే నేరాలు ఏదో ఒక రూపంలో జరుగుతున్నాయి.  తెలివైన నేరస్థులు తమ నేరచర్యలకు శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. మరో వైపు పోలీసులు, దర్యాప్తు సంస్థలు తాతల నాటి దర్యాప్తు నిఘా విధానాలను పక్కన పెట్టి ఆధునిక…