NEWS

NEWS

రాష్ట్రంలో అతిపెద్ద జల ప్రళయం

మహబూబాద్ జిల్లాలో నలుగురి మృతి.. – ఒక్కొక్కరికి రూ. 5లక్షల ఎక్సిగ్రేషియా – బాధితులకు అండగా ఉంటాం.. – జిల్లాలో 30వేల ఎకరాలు పంట నష్టం అంచనా – ఎకరానికి రూ.10 వేలు, పశువులకు రూ.50 వేల పరిహారం – ముంపుగ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా చూడాలి – హైడ్రా తరహా జిల్లాలో చట్టం చేయాలి –…

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

భద్రాచలం,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 03 : అల్పపీడన కారణంగా కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు అన్నీ నిండికుండల మారి ప్రమాద స్థాయికి చేరుకోవడంతో  నీటిని  దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. దీని కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతు మంగళవారం సాయంత్రానికి 40 అడుగులకు చేరుకుంది. ఉదయం 27 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం ఒక్కసారిగా సాయంత్రానికి…

మూడు దేశాల ఫుట్ బాల్ టోర్నమెంట్ 2024 ప్రారంభించిన సీ ఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్04: మూడు దేశాలు పాల్గొనే ప్రతిష్టాత్మక ఇంటర్ కాంటినెంటల్ కప్ (4వ ఎడిషన్) 2024 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను మంగళ వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రారంభించారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతోన్న టోర్నమెంట్‌లో ఇండియాతో పాటు మారిషస్, సిరియా దేశాల జట్లు తలపడతాయి. ఇండియా, మారిషస్‌ల మధ్య తొలి మ్యాచ్ ఓపెనింగ్ సెర్మనీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఇండియా, సిరియా,…

తెలంగాణ విద్యాకమిషన్‌ ఏర్పాటు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌3: తెలంగాణ విద్యా కమిషన్‌ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రి ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి ఈ కమిషన్‌ పని చేయనుంది. చైర్మన్‌, ముగ్గురు సభ్యులతో విద్యా కమిషన్‌ ఏర్పాటు కానుంది. విద్యా కమిషన్‌ చైర్మన్‌, సభ్యులను ప్రభుత్వం…

డిండిలో చిక్కుకున్న చెంచులను కాపాడిన సిబ్బంది

రెస్క్యూ ఆపరేషన్‌లో చురుకుగా పనిచేసిన పోలీసులు పోలీసుల పనితీరును అభినందించిన డిజిపి జితేందర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌3: తెలుగు రాష్టాల్రను వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. అనేక ప్రాంత ప్రజలు వరదల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నదీ తీర ప్రాంతలోని ప్రజలు అవస్థలు వర్ణనాతీతం. బాధితుల సహాయార్ధం పోలీసులు సైతం రంగంలోకి దిగారు. తాజాగా డిరడీ నది నీటిలో…

ఈ మరణాలకు కారకులెవరు..?

ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలి విధుల్లో ఉన్న పద్నాలుగు మంది చనిపోయారు. అనేకమంది గాయపడ్డారు. ఇవి తక్షణ ప్రభావాలు మాత్రమే. భవిష్యత్తులో ఈ పరిశ్రమలో పనిచేస్తున్న ఇతర కార్మికుల మీద దీని ప్రభావాలు కనిపించొచ్చు. ప్రమాదాలు జరిగిన వారం పది రోజులు ప్రజలలో హంగామా…

జన్యు విశ్లేషణతో వ్యక్తిగత గోప్యతకు ముప్పు!?

మీకు ఎప్పుడైనా  ‘ఆధార్‌’ నెంబర్లను, పుట్టిన తేదీ ఇతర వివరాలను తెలుసుకుని ఇతరులు మిమ్మల్ని మోసం చేస్తున్నారనే ఆందోళన ఉందా? ‘ఆధార్‌’ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నారనే భయం ఉందా..?  అలాంటి అనుమానాలు, లేనిపోని భయాలు ఇక అక్కర్లేదు. ఎందుకంటే ‘ఆధార్‌’లో బయోమెట్రిక్‌ డేటాను విలీనం చేసిన రీతిలోనే ఇక మీదట డీఎన్‌ఏ డేటాను విలీనం…

విస్మయ పరుస్తున్న జంతు పరిరక్షణ చర్యలు !

జంతువుల హక్కులు, పరిరక్షణ చట్టాలకు తిలోదకాలు  సంపూర్ణంగా సఫలీకృతం కాని జీవవైవిధ్య ప్రయత్నాలు ఇంకా అట్టడుగునే చట్టాల అమలులో భారత్ అన్నింటి కన్నా సృష్టి పరిణామ క్రమంలో ఉన్నతమైన స్థాయి జీవులదే. భూమిపై 14 మిలియన్ల జీవజాతులు అందుబాటులో ఉన్నా యి. బాక్టీరియాలు కాకుండా 1.8 మిలియన్ల జాతులు ప్రస్తుతం మనుగడలో ఉన్నాయి. వీటిలో వృక్షజాతులు…

వరద బాధితులకు తక్షణ సాయంగా ₹10వేలు..

ఖమ్మంలో సీఎం రేవంత్‌ పర్యటన ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటించారు. రాజీవ్‌ గృహకల్పలో ఇళ్లు నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు రూ.10వేలు చొప్పున తక్షణ సాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రతి కుటుంబానికీ నిత్యావసరాలు అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సోమవారం సీఎం రోడ్డు…

ఖమ్మం రూరల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

బాధితులకు అండగా ఉంటామని భరోసా  ఎడతెరిపి లేకుండా రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు అతలకుతాలమైన ఖమ్మం రూరల్ మండల వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం ఉదయం పర్యటించారు. మండలంలోని నాయుడుపేట, జలగంనగర్, సాయి ప్రభాత్ నగర్ -1,2, టెంపుల్ సిటీ, పెద్దతండా, కరుణగిరి, రాజీవ్ గృహకల్ప ప్రాంతాలను సందర్శించారు. బాధితులను ఓదార్చారు. కొంతమంది మహిళలు…