ముంబైలో ఐఫోన్ 17 విడుదల సందర్భంగా హింసాత్మక ఘటనలు

ముంబైలో ఐఫోన్ 17 విడుదల సందర్భంగా హింసాత్మక ఘటనలు ముంబై బీకేసీ జియో సెంటర్‌లో శుక్రవారం ఉదయం ఐఫోన్ 17 సిరీస్ విడుదల కోసం భారీగా చేరుకున్న అభిమానుల ఉత్సాహం చివరికి అల్లర్లకు దారితీసింది. ఆపిల్ స్టోర్ ఎదుట పొడవైన క్యూలలో నిల్చున్న వందలాది మంది ఒకదశలో తోపులాటకు దిగారు. కొంతమంది దాడికి దిగడంతో అక్కడే…









