ఐటి కంపెనీల్లో డ్రగ్స్ ప్రకంపనలు
13 మంది ఉద్యోగులపై కంపెనీల వేటు మరో 50 మందికి నోటీసులు పోలీసుల జాబితాలో పేర్లు ఉండడంతో చర్యలు హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో..వాటిని తీసుకున్న ఐటీ ఉద్యోగులపై వేటు పడింది. 13 మంది ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగించాయి. మరో 50 మంది సాప్ట్‌వేర్ ఉద్యోగులకు నోటీసులు అందజేశాయి. పోలీసులకు పట్టుబడ్డ డ్రగ్స్…
