ఆరు నెల్లలో ఆర్డీఎస్ ఎలా పూర్తిచేస్తారు?
బండి ప్రాజెక్టుల గురించి కొనా..మొదలు తెలియదు తెలియకుండా ఎలా మాట్లాడుతారు మండిపడ్డ మంత్రి నిరంజన్ రెడ్డి హైదరాబాద్, ఏప్రిల్ 22 : బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆర్డీఎస్ కొనా, మొదలు తెలియదని ఆర్డీఎస్‌పై బండి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఆయనకు ఆర్డీఎస్ కొన తెల్వదు..మొన తెల్వదని…
