NEWS

NEWS

‘‘‌సంపద సృష్టికర్తలు కార్మికులే’’ నేడు మేడే

ప్రపంచాన్ని నడిపించేది కార్మికుడే .. కార్మికుని చెమట చుక్కల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ప్రగతి ఫలాలు.కార్మికుడు లేని ప్రపం చాన్ని ఊహించలేము. శ్రమ లేనిదే జీవితం లేదు. కార్మిక కర్షక వీరుల త్యాగాల పునాదుల మీదనే మానవ జీవనయానం కొనసా గుతు ంది. రాత్రింబవళ్లు చెమటోడ్చి తేనే వస్తు ఉత్పత్తి అయ్యేది..ఆ వస్తూ ఉత్పత్తిని…

టీ కప్పులో తుఫాను

‘‘‌తెలంగాణా పల్లెల్లో రోడ్ల దుస్థితి వైపు ముఖ్యమంత్రి తనయుడు, గత ఎనిమిదేళ్లుగా ఆ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న కేటీఆర్‌ అవగాహనలో కూడా లేవా అన్న ప్రశ్నకూ ఈ యువ నాయకుడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వీటన్నింటి కంటే మించి నాలుగు చినుకులు పడగానే కేటీఆర్‌ ‌విశ్వనగరంగా చెప్పుకునే హైదరాబాద్‌లో నీళ్లల్లో మునిగిపోతుంది. వర్షాకాలంలో హైదరాబాద్‌ ‌వాసులు…

దేశ వ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్న కొరోనా కేసులు

కొత్తగా 3377 మందికి పాజిటివ్‌..60 ‌మంది మృతి దేశంలో వేరియంట్ల విజృంభణ స్వల్పమే అన్న ఇన్‌సాకాగ్‌ ‌న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 29 : ‌దేశ వ్యాప్తంగా కొరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజూ 3 వేల పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా 24 గంటల్లో 3377 మందికి పాజిటివ్‌ ‌నమోదుకాగా, మాహామ్మారి…

కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌ది ఐరన్‌ ‌లెగగ్‌

ఎక్కడ కాలుపెడితే అక్కడ పతనమే రాహుల్‌ ‌గాంధీపై మంత్రి హరీష్‌ ‌రావు విమర్శలు నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 29 : ‌కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీది ఐరన్‌ ‌లెగ్‌ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు విమర్శించారు. రాహుల్‌ ఎక్కడ కాలు పెట్టిన అక్కడ కాంగ్రెస్‌ ‌పార్టీ ఓడిపోయిందని తెలిపారు. అలాంటి రాహుల్‌ ‌తెలంగాణను…

సమస్యల పరిష్కారంలో టిఆర్‌ఎస్‌ ‌విఫలం

ధాన్యం కొనుగోళ్లలో ప్రణాళిక లేని సర్కార్‌ ‌కాంగ్రెస్‌ ‌హయాంలోనే ప్రాజెక్టుల నిర్మాణం నల్లగొండ జిల్లా పోరాటాల గడ్డ రాహుల్‌ ‌వరంగల్‌ ‌సభకు వేలాదిగా తరలిరావాలి జానారెడ్డి లేక శాసనసభ చిన్నబోయింది సాగర్‌ ‌సన్నాహక సభలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌నాగార్జునసాగర్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 29 : ‌రాష్ట్రంలో సమస్యల పరిష్కారంలో టిఆర్‌ఎస్‌ ‌పూర్తిగా విఫలమయిందని పిసిసి…

హరితహారంలో 19.50 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం

జిల్లా కలెక్టర్లతో సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌ ‌వీడియో కాన్ఫరెన్స్ ‌దళిత బంధు, వరి ధాన్యం సేకరణపైనా సమీక్ష హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 29 : ‌రాష్ట్రంలో ప్రస్తుత సంవత్సరంలో 19.5 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్ల…

రియల్‌ ‌రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్‌

‌మిగతా మెట్రో నగరాల కంటే ఎంతో ముందు మరో పదిపదిహేనేళ్ల వరకు ఢోకా లేదు సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతున్నాం పారిశ్రామికంగానూ రాష్ట్రంలో ఎంతగానో పురోగతి అభివృద్ధికి కేరాఫ్‌గా హైదరాబాద్‌ ‌రాష్ట్రంలో కరెంట్‌ ‌కోతలు లేకుండా చేసిన ఘనత కెసిఆర్‌దే 111 జీవో ఎత్తివేతతో అద్భుతమైన పట్టణీకరణ క్రెడాయ్‌ ‌ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్‌…

నిబద్ధతతో పనిచేస్తే విజయం

సమష్టి కృషితో హైకోర్టుల్లో 126 ఖాళీల భర్తీ ఏడాదిలో సుప్రీమ్‌ ‌కోర్టులో తొమ్మిది మంది కొత్త జడ్జిలు హైకోర్టులకు 10 మంది కొత్త ప్రధాన న్యాయమూర్తులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 39వ సదస్సులో సిజెఐ ఎన్వీ రమణ జడ్జిల వేతనాలు, పదవీ విరమణ ప్రయోజనాలపై చర్చ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 29 : ‌సంస్థ పట్ల…

ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం

రాబోయే రోజుల్లో కేసీఆర్‌ ‌ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : రాబోయే రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ చేసి రైతులతో భారీ ఉద్యమం నిర్వహిస్తామని టీజేఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌స్పష్టం చేశారు. తెలంగాణ వాదం పేరుతో ఎన్నికలలో భారీగా డబ్బులు కుమ్మరించిన ఎమ్మెల్యేలు అంతకంటే దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. శుక్రవారం…

తెలంగాణ ప్రగతిశీల ప్రాంతం

హైవేల శంకుస్థాపన ట్రైలర్‌ ‌మాత్రమే అమెరికా తరహాలో అభివృద్ధికి చర్యలు జాతీయ రహదారులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీ తెలంగాణ గేమ్‌ ‌చేంజర్‌గా రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు : కేంద్ర యంత్రి కిషన్‌ ‌రెడ్డి రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి ప్రసంగం సందర్భంగా ‘జై శ్రీరామ్‌’ ‌నినాదాలు…పార్టీ శ్రేణులను వారించిన కిషన్‌ ‌రెడ్డి…