‘గురు’తర బాధ్యత గుర్తెరగాలి..
“ఒక్కసారి ఉపాధ్యాయ వర్గం కంకణబద్దులై సమాజం పట్ల ఆలోచిస్తే మనం ఆశించిన విద్యా విధానాలు సంస్కరణలు మనమే స్వయంగా అమలులోకి తీసుకురాలేమా?విద్యారంగం కుప్పకూలితే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుంది. తరగతి గది నిర్వీర్యమైతే దేశమే చీకటిగా మారిపోతుంది.ఒక్కసారి అధ్యాపక వర్గం ఆలోచించి ఈ సమాజాన్ని నిలబెట్టాలన్న ధృడ సంకల్పంతో సమిష్టిగా ముందడుగు వేస్తే చిత్త శుద్ధితో విధి…
