NEWS

NEWS

నేటి ఆందోళనను విజయవంతం చేద్దాం..! టీయుడబ్ల్యుజె

హైదరాబాద్‌, ‌మే 9 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావ ప్రకటన స్వేచ్ఛను హరించే కుట్రలు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఇండియన్‌ ‌జర్నలిస్టస్ ‌యూనియన్‌(ఐజేయూ) దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపు నిచ్చింది. ఇందులో భాగంగా నేడు ఉదయం10.30 గంటలకు, విద్యానగర్‌  ‌శివం రోడ్డు, కేంద్ర కార్మిక శాఖ కార్యాలయం ముందు తెలంగాణ…

పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం

భూపాలపల్లిలో 102 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జిల్లా కేంద్రంలో మెడికల్‌ ‌కళాశాల మంజూరు జిల్లా దవాఖానలో 650 పడకలు ప్రభుత్వ దవాఖానాల్లో నార్మల్‌ ‌డెలివరీల శాతాన్ని పెంచాలి ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు చిట్యాల (భూపాలపల్లి),ప్రజాతంత్ర, మే 09  : రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడమే…

కాంగ్రెస్‌లో వోటుకు నోటు… బిజెపిలో సీటుకు నోటు

రెండు పార్టీలు కుర్చీల కోసం కొట్లాడుకుంటున్నాయి జెపి నడ్డా….అబద్ధాలకు, అవినీతికి అడ్డా.. కాళేశ్వరం నీళ్లు పంట పొలాలకు వొస్తున్నాయో లేదో రైతులను అడిగితే నడ్డాకు తెలుస్తది కాంగ్రెస్‌ ‌హయాంలో కాలిపోయే మోటార్లు..పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు బిజెపి, కాంగ్రెస్‌లపై మండిపడ్డ మంత్రి హరీష్‌ ‌రావు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంఖుస్థాపన, ప్రారంభోత్సవం జయశంకర్‌ ‌భూపాలపల్లి,  ప్రజాతంత్ర,…

మతోన్మాద మరకలు

పరువు హత్యల ఉన్మాదాలు నడిరోడ్డుపై రక్తపు మడుగులు చోద్యం చూస్తున్న సకల జనులు సాక్షుల్నే దోషులంటున్న అస్రీన్‌లు మత-కులోన్మాద దారుణ దాష్టికాలు ! కుల-మతాంతర వివాహాల హత్యలు కులం కత్తి ఝలిపిస్తున్న విపరీతాలు మతాంతీరకణలు, కులన్యూనతలు నిమ్నవర్గ యువతకే యమపాశాలు కులమత నిర్మూలనలే పరిష్కారాలు ! మానవమృగాలు పేట్రేగుతున్న ఘోరాలు తోబుట్టువులే గొంతు కోస్తున్న అకాలాలు…

ఆనర్‌ ‘‘‌మర్డర్‌’’

ఇపుడిక్కడ పరువు ప్రతిష్టలు ప్రాణప్రదమై ఉన్మాదం స్వైర విహారం చేస్తుంది అగ్రవర్ణ భావజాలమే సమస్తమై దుర్మార్గం చావు దరువు వేస్తుంది సామాజిక అంతరం మరిచి మనస్సులు ఒకటి కావడమే మహా పాపమై వెంటాడుతుంది కులమత తారతమ్యం విడిచి ఎడడుగులు కలిసి నడవడమే యమపాశమై జీవం హరిస్తుంది సరూర్‌ ‌నగరం నడి బొడ్డున జరిగిన హత్యే సజీవ…

‌ప్రభుత్వ ఉద్యోగుల వేతన వ్యధలు

గత  సంవత్సర కాలం నుంచి  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నెలలో పదిరోజులైనా వేతనాలు అందుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 32 ప్రభుత్వ శాఖల పరిధిలో గెజిటెడ్‌ ఉద్యోగులు 30,403 మంది, నాన్‌ ‌గెజిటెడ్‌ ‌రెండు లక్షల 46 వేల 608 మంది, క్లాస్‌ 4 ఉద్యోగులు ముప్పే వేల మంది, మొత్తం ఉద్యోగులు మూడు…

బాధ్యులం మనమే! – బాధితులం మనమే!

“సమాజంలో నమోదయ్యే క్రైంకేసులలో ఎక్కువ శాతం మద్యం, జెండర్‌ ‌వివక్షే కారణమని తేలుతుంది. మహిళలను డిపెండెంట్లుగా, కామవాంఛను తీర్చే వస్తువుగా పురుషాధిక్య సమాజం భావి స్తుంది. కుటుంబంలో మహిళ తమ సొంత ఆస్తిగా,సొంత వస్తువుగానే భావిస్తూ తమ అభిప్రాయాలకు, ఇష్టాలకు భిన్నంగా ప్రవర్తించటం పై ఆంక్షలు పెట్టటం సాధారణంగా మారింది. తేడాలొచ్చినచోట వావి వరుసలు,వయోభేదాలు లేకుండా…

కెసిఆర్‌కు ధనబలం ఉన్నా.. ప్రజా బలం లేదు

మన యుద్ధ్దం ఇక కెసిఆర్‌తోనే వచ్చే ఎన్నికల్లో పోటీ టిఆర్‌ఎస్‌తోనే తెలంగాణ ఆకాంక్షలను కాలరాసిన కెసిఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌కుటుంబ సమస్యలను అంతర్గతంగానే చర్చించాలి పత్రికలకు ఎక్కితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు క్షేత్రస్థాయిలో ప్రజలతో కలసి పనిచేసే వారికే పార్టీ టిక్కెట్లు గాంధీభవన్‌లో సభ్యత్వ సమన్వయకర్తలతో రాహుల్‌ ‌‌స్పష్టీకరణ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మే7: మన యుద్దం కెసిఆర్‌..‌టిఆర్‌ఎస్‌తోనే…

వరంగల్‌ ‌డిక్లరేషన్‌ ‌పాతచింతకాయ పచ్చడి

దమ్ముంటే కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో అమలు చేయండి రాహుల్‌ ఏ ‌హోదాలో తెలంగాణకు వచ్చారు..ఆయన ఓ రాజకీయ అజ్ఞానిగా మాట్లాడారు కాంగ్రెస్‌ ఔట్‌ ‌డేటెడ్‌ ‌పార్టీ..ఏ పార్టీకి తొత్తుగా ఉండాల్సిన ఖర్మ పట్టలేదు సోనియా రిమోట్‌ ‌కంట్రోల్‌ ‌పాలన చేయలేదా..యువరాజుగా చలామణి అవుతున్నదే నీవు ఇది టెన్‌ ‌జన్‌పథ్‌ ‌కాదు.. తెలంగాణ జనపథం కెసిఆర్‌ ‌నియంత…

అమ్మ

నెల తప్పింది మొదలు అంబరమంత ప్రేమ పంచుతూ, అష్టకష్టాల పిదప అమ్మతనం సొంతం కాగా అవధుల్లేని ఆనందం పొందుతుంది మాతృమూర్తి. బిడ్డలకైజి అహర్నిశలు ఆరాటపడే అనురాగవల్లి , వారి హృదయాలలో వెలిగే ఆనందజ్యోతి ఆమె.   అనురాగాల పందిరికి లతలా అల్లుకుపోతూ, క్షణం తీరికలేని బతుకు గడియారంలో అందరినీ చదువుతూ, ఓర్పు,సహనాలతో బతుకు అర్ధాన్ని లిఖిస్తూ,…