మంత్రి హరీష్‌రావు చొరవతో రూ.25లక్షలతో.. మహాత్మా…. మహాద్బుతం…
అహింసా మూర్తికి… ఆత్మీయతతో… సిద్ధిపేటలో మహాత్ముని విగ్రహం మహా వైభవం ఆవిష్కరించనున్న మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, మే 31 (ప్రజాతంత్ర బ్యూరో): స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రత్యేక చొరవతో సూడా ఆధ్వర్యంలో 25లక్షల రూపాయలతో సిద్ధిపేటలో గాంధీ జంక్షన్ సుందరీకరణలో భాగంగా అభివృద్ధి జరిగింది. ఇటీవల గాంధీ అసోసియేషన్…
