NEWS

NEWS

కౌంట్‌డౌన్‌ ‌పేరుతో తెలంగాణ ఊపిరి తీయకండి …

త్యాగాల పునాదుల మీద వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడానికి ఉన్న అడ్డంకులకు కౌండ్‌డౌన్‌ ‌మొదలవుతుందనుకుంటే తల్లని చంపి బిడ్డకు ప్రాణం పోశారని తెలంగాణను అవమానించే మోడీ బిజేపి, తెలంగాణ తల్లిని తెలంగాణ ద్రోహులకు దారాదత్తం చేయాలనుకున్న కేసియార్‌ ఒకరికొకరు ‘‘కౌంట్‌డౌన్‌’’ ‌మొదలుపెట్టి తెలంగాణ ఊపిరి, పరువు, వారసత్వం అన్నీ మింగేస్తున్నారు. జూలై 2న…

మహ్మద్ జుబైర్ ను విడుదల చేయాలి :ఐజెయు

ఆల్ట్‌న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ అరెస్టును ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) తీవ్రంగా ఖండించింది మరియు అతనిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ జనరల్ బల్వీందర్ సింగ్,జమ్మూ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించేందుకు విదేశీ పర్యటనలో ఉన్న  దేశ…

బిజెపి వ్యూహాత్మక అడుగులు

అభ్యర్థుల ఎంపిక విషయంలో భారతీయ  జనతాపార్టీ వ్వూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా దేశంలోని అత్యున్నత రాజకీయ పదవుల విషయంలో చాలా కసరత్తు చేస్తున్నట్లే కనిపిస్తున్నది. దేశంలో అత్యధికంగా జనభా కలిగిన బిసిలు, ఆ తర్వాత అణగారిన వర్గాలుగా పేర్కొనబడుతున్న ఎస్సీ, ఎస్టీలను ఆకట్టుకునే విషయంలో ఆచీతూచి ఆ పార్టీ అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతున్నది. వెనుకబడిన వర్గాలకు చెందిన…

దేశంలోనే అతిపెద్ద స్టార్టప్‌ ఇం‌క్యుబేటర్‌

టీ హబ్‌ 2‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ ‌మాదాపూర్‌లో అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం రు.400 కోట్ల పెట్టుబడితో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం 3.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సదుపాయాలు 2 వేల స్టార్టప్‌లకు వసతి అవకాశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌దేశంలోనే అతిపెద్ద స్టార్టప్‌ ఇం‌క్యుబేటర్‌ ‌టీ హబ్‌ 2‌ను…

ఇం‌టర్‌ ‌ఫలితాల్లో అమ్మాయిలదే హవా

ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత ఫలితాలు విడుదల చేసిన విద్యా శాఖ మంత్రి సబిత ఆగస్టు 1వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్‌ ‌సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 30 నుంచి పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌రాష్ట్రంలో ఇంటర్‌ ‌ఫలితాలు విడుదయ్యాయి. ఇంటర్‌…

రేపు టెన్త్ ‌ఫలితాలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 28 : ‌టెన్త్ ‌ఫలితాలు రేపు గురువారం విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయము ఒక ప్రకటన ద్వారా తెలిపింది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రేపు ఉదయం11.30 గం.లకు డాక్టర్‌ ఎం‌సిహెచ్‌ఆర్‌డి ఇనిస్టిట్యూట్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటనలో తెలిపింది.

పల్లోంజీ గ్రూప్‌ ‌చైర్మన్‌ ‌పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత

నిద్రలోనే కన్నుమూసినట్లు గుర్తింపు ముంబై, జూన్‌ 28 : ‌బిజినెస్‌ ‌టైకూన్‌ ‌షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ ‌చైర్మన్‌ ‌పల్లోంజీ మిస్త్రీ (93)  కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో  సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. నిద్రలోనే ఆయన కన్నుమూసినట్టు తెలుస్తోంది. 18.4 శాతం వాటాతో టాటా గ్రూప్‌లో అతిపెద్ద వ్యక్తిగత వాటాదారుగా  పల్లోంజీ ఉన్నారు. 1929లో జన్మించిన…

కర్నాటకలో పలు ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు

భయంతో పరుగులు తీసిన జనం బెంగళూరు, జూన్‌ 28 : ‌కర్నాటకలో మంగళవారం ఉదయం పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. కొడగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఉదయం 7.45 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. మూడు నుంచి ఏడు సెకన్ల పాటు ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి పరుగులు పెట్టారు.…

శ్రీ‌కాళహస్తిలో జర్నలిస్ట్‌పై దాడి అమానుషం:లోకేశ్‌

అమరావతి,జూన్‌ 28 : ‌వైసీపీ గూండాలు అధికార మదంతో రెచ్చిపోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్‌ ‌పేర్కొన్నారు. ఒక జర్నలిస్ట్ ‌పై శ్రీకాళహస్తిలో వైసీపీ నేత దాడి చేసిన ఘటనపై ఆయన స్పందించారు. ప్రతిపక్షాలు, ప్రజలు, అధికారులు అయి పోయారు. ఇప్పుడు జర్నలిస్టుల వంతు వచ్చింది. శ్రీకాళహస్తి రాజీవ్‌ ‌నగర్‌ ‌వద్ద…

సోషల్‌ ‌మీడియా ద్వారా మనోభావాలు దెబ్బతీత

వెబ్‌సైట్‌ ‌సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ ‌జుబైర్‌ అరెస్ట్ ‌న్యూఢిల్లీ, జూన్‌ 28 : ‌మతపరమైన మనోభావాలను దెబ్బతీయడంతోపాటు, అల్లర్లను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ ఫ్యాక్ట్ ‌చెకింగ్‌ ‌వెబ్‌సైట్‌ ఆల్ట్ ‌న్యూస్‌ ‌సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ ‌జుబైర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ట్విటర్‌లో ఢిల్లీ పోలీసులను ట్యాగ్‌ ‌చేసిన వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా అతన్ని అరెస్టు చేశారు.జుబైర్‌పై…