హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 6: బి.ఆర్.ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం – నాచారం గుట్ట ప్రతినిధులు కలిశారు. ఈ నెల 8 నుండి 19 వరకు జరిగే బ్రహ్మ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కోరుతూ ఆలయ చైర్మన్ రవీందర్ , ఈఓ రంగాచారి , అర్చకులు శుక్రవారం కేసీఆర్ కుఆహ్వాన పత్రికను , స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భగా ఆలయ అర్చకులు కేసీఆర్ ను ఆశీర్వదించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





