స్వామివారిని దర్శించుకున్న నారాయణ తీర్థ స్వామి

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 14: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని బుధవారం గంగోత్రి కాళికా పీఠం శ్రీ శ్రీ నారాయణ తీర్థ స్వామి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ సాంప్రదాయం ప్రకారం అర్చ‌కులు పూర్ణకుంభ స్వాగతం ప‌లికారు.  అనంతరం ఆయ‌న‌ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట స్వామీజీ పరివారం స్వామీజీ అనిల్ కుమార్, లావణ్య ,రితిక , రాజ్ కుమారి, విజయ శ్రీ. బాలచందర్, మహేష్, తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం ఆలయ డిఇఓ భాస్కరాచార్యులు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.

——————————————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *