*వరద నీటిలో నిలిచిపోయిన బస్సు ప్రయాణికులను సురక్షితంగా చేర్చిన ఇంతేజార్ గంజ్ ఇన్స్ స్పెక్టర్*
వరంగల్ నగరంలో కొద్దిసేపటి క్రితం కురిసిన భారీ వర్షం కారణంగా వరంగల్ ప్రాంతాల్లోని అండర్ బ్రిడ్జి కింద భారీగా వర్షం నీరు చేరుకోవడంతో బస్సు ఒక్కసారిగా ఈ నీటిలో బస్సు వరద నీటిలో చిక్కి నిలిచిపోవడంతో సమాచారం అందుకున్న ఇంతేజార్ గంజ్ ఇన్స్ స్పెక్టర్ షుకూర్ తన సిబ్బందితో కలిసి తాళ్ల సహాయంతో ప్రయాణికులకు సురక్షితంగాగా బయటకు తీసుకొచ్చారు.





