కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 4 : మండల పరిధిలోని నేదునూరు గ్రామ 1వ వార్డులో ఎంపిపి మంద జ్యోతి పాండు,వైస్ ఎంపిపి గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు లక్షల రూపాయల మండల పరిషత్ నిధులతో శుక్రవారం సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జడ్పీటిసి బొక్క జంగారెడ్డి,గ్రామ సర్పంచ్ కాసుల రామకృష్ణారెడ్డి,ఎంపిటిసి ఇందిరా దేవేందర్,ఉపసర్పంచ్ బుడ్డిరపు శ్రీనివాస్, వార్డు సభ్యులు యండి.అఫ్జల్ బేగ్, సోమరాజు వెంకటేష్,అనసూయ,మాథ్యాస్ రెడ్డి,కర్ణాకర్ రెడ్డి,నర్సింహా,సొసైటీ డైరెక్టర్ పాండురంగా రెడ్డి,గ్రామ నాయకులు రూపుచందర్,చంద్రా రెడ్డి,బలవంత్ రెడ్డి, మహిపాల్ రెడ్డి,వెంకట్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, నల్లి శ్రీధర్,శ్రీనివాస్,నయ్యుమ్ బేగ్,మిద్దె గణేష్,ఆంజనేయులు,చంద్రమౌళి,శ్రీ



