26న దుబ్బాకకు సీఎం కేసీఆర్ రాక

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 20: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో  ఈనెల 26న బి ఆర్ ఎస్ ప్రజా ఆశీర్వాదా సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న
నేపథ్యంలో సోమవారం దుంపలపల్లి రోడ్డు సమీపంలో  స్థల పరిశీలనను రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ బిజెపి తోడు దొంగలే ఇది దుబ్బాకలో ఆరోజు నాలుగో సభ హెలికాప్టర్ పై రానున్న ముఖ్యమంత్రి కేసీఆర్.
సమావేశం అనంతరం బై  రోడ్డు ద్వారా వెళ్తారు.పోయిన ఎలక్షన్లలో దుబ్బాక కి కేసీఆర్ వచ్చి ఉంటే అప్పుడే గెలుపొందేవారు.దుబ్బాక అంటే ముఖ్యమంత్రికి ఎంతో ప్రేమ కెసిఆర్ పర్యటనతో దుబ్బాకలో  బి ఆర్ ఎస్ పెద్ద ఎత్తున భారీ మెజారిటీ తో గెలవ బోతుంది.సభకు కత్తిపోట్లతో గాయపడ్డ  ప్రభాకర్ రెడ్డి కూడా వస్తారు.దుబ్బాకలో సాయంత్రం నాలుగు గంటలకు ఈ సభ ఉంటుంది. బిజెపి నాయకులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శన చేస్తున్నారు..తమ సొంత పార్టీ నాయకులకే బిజెపి మీద నమ్మకం లేదు.రాష్ట్రంలో బిజెపి గెలవదని బిజేపీ ప్రభుత్వం రాదని ప్రజలకు ఏమి చాలదని  ఐగులంతా బిజెపి నుండి వెళ్ళిపోతున్నారు.బిజెపిలో ఉన్నటువంటి విజయశాంతి కానీ వివేకానిచంద్రశేఖర్ కానీ  రాష్ట్ర నాయకులు గ్రామస్థాయికులు బిజెపి నుండి వెళ్ళిపోతున్నారు.పార్టీ నాయకులకి బిజెపి మీద నమ్మకం లేదు మరి ప్రజలకు ఎట్లా నమ్మకం ఉండాలి బిజెపి నాయకులు చెప్పే మాటలన్నీ నీటి మీద రాతలు.మేనిఫెస్టో అనేది ఒక ఫార్సు పోయినసారి బిజెపి ఒక సీటు గెలుచుకుంది. బిజెపి ఇప్పుడైతే డకౌట్ ఒకటో రెండు.బిజెపి రాష్ట్రంలో ఎలా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తది.బిజెపి నాయకులు మాట్లాడే మాటలు ప్రజలను మభ్యపెడుతున్నారు.ప్రజలకు కూడా స్పష్టత వచ్చింది అభివృద్ధి చేసే వారికి ఓటేస్తామంటున్నారు.24 గంటల కరెంటు ఇవ్వాలంటే కెసిఆర్ ఏ కావాలి.కాలేశ్వరం నీళ్లు రావాలంటే కెసిఆర్ రావాలి.బిజెపి ప్రజలకు ఏమన్నా ఇచ్చింది అంటే చేనేతలకు జీఎస్టీ ని పెంచింది.గ్యాస్ సిలిండర్ ధరలను పెంచింది.హ్యాండ్లుమ్ నడ్డి విడిచింది ఎవరు బిజెపి.బీడీ కార్మికుల నడ్డి గిరిచింది ఎవరు బిజెపి పార్టీ బీడీలు చిట్టి  బతుకును ఈడుస్తున్న అక్కాచెల్లెళ్లకు బీడి కట్టలపై జిఎస్టి పెంచింది బిజెపి పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ గానీ బిజెపి పార్టీ బీడీ కార్మికులను పట్టించుకోలేదు కానీ  కెసిఆర్ గారు నెల లీలా 2016 ఇచ్చి కడుపులో పెట్టుకున్నారు.బీడీ కట్టడం మీద జిఎస్టి పెంచిన బిజెపికి ఓటు అడిగే నైతిక హక్కు లేదు.రెండు పార్టీలు కూడా బీడీ కార్మికులకు అన్యాయం చేశాయి.టిఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ వస్తే బీడీ కార్మికుల పింఛను ఐదువేలకు పెంచుకోబోతున్నాం. బీడీ కార్మికులకు తోబుట్టు లాగా ఓ కన్న తండ్రి లాగా కేసీఆర్ అండగా ఉన్నారు.బిజెపి గానీ కాంగ్రెస్ గానీ వాళ్ళ చేతుల ఉన్న షార్ట్లను లాక్కునే ప్రయత్నాలు చేసిండ్రు.ముల్గే నక్క మీద తాటి  కాయ పడ్డట్టు  నేతలపై జిఎస్టి చరిత్ర బిజెపికే దక్కింది.జీఎస్టీ మీటింగ్ కౌన్సిల్లో  తెలంగాణ రాష్ట్రం కచ్చితంగా దీనిమీద వేయొద్దు  చేనేత కార్మికులు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మన తెలంగాణ రాష్ట్రం తరఫున వ్యతిరేకించాం.కక్షగట్టి చేనేత కార్మికుల మీద జిఎస్టి వేసింది బిజెప్ఎందుకు ఓటేయాలి ఏ చేనేత కార్మికుడైన  ఓటేయాల్నా బీడీ కార్మికులైన ఇంకా ఓటేయాలా.పాల మీద కూడా జిఎస్టి వేసినారు.రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి పనులు చేశారు.కెసిఆర్ అభివృద్ధి ప్రజలు కోరుకుంటున్నారు.రాష్ట్రము అభివృద్ధిలోకి పోవాలంటే కేసీఆర్కే పట్టం కట్టాలి.ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏమైందంటే  ఐడి గ్యారెంటీ ల పేరిట కర్ణాటకలో మోసం చేసింది.వాళ్లే అంటున్నారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వచ్చి  ఐదు గ్యారెంటీ కార్డులను ఇచ్చి ఊదరగొట్టిండ్రు ఎన్నికల ప్రచారంలో లొల్లి లొల్లి చేసిండ్రుఎన్నికల అయిపోయిన తర్వాత రాహుల్ గాంధీ జాడలేదు గాంధీ జడ లేదు..కాంగ్రెస్ వాళ్ళ గ్యారెంటీలు కొత్తగా దేవుడు ఇరుగు కానీఉన్నాయి ఊడదీసిండ్రుపిల్లలకి ఇచ్చే స్కాలర్షిప్ మెడికల్ పీజీ డిగ్రీ చదివే పిల్లలు80 శాతం కోత పెట్టి డబ్బులు లేవు   స్కాలర్షిప్ ఎత్తివేసిండ్రు.బస్సులు రోజు 8 ట్రిప్పులు వచ్చే కాడ ఒకటి కూడా వస్తలేవు ఉండ బస్సులు బంద్ అయినాయి.కొనడానికి ఒక మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టు బస్సులు బంద్ అయినాయి.రైతుల పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత 57 ఆత్మహత్యలు కర్ణాటకలో జరిగాయి. కరెంట్ లేదు  రైతాంగానికి పొద్దంతా ఒక గంట  రాత్రికి మూడు గంటలు ఇస్తున్నారు.దేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలు నమ్మడం లేదు  ఎందుకంటే ఐదు గ్యారెంటీలు అన్నారు కొత్త ఏమీ రాలేదు కానీ ఉన్నాయి  తీసివేసిండ్రు.తెలంగాణలో కూడా అదే పరిస్థితి చేస్తారు కాంగ్రెస్ వాళ్లు. కెసిఆర్ అంటే ఒక నమ్మకము ఒక విశ్వాసం. కెసిఆర్ మీద ప్రజలకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది..రాష్ట్రంలో కూడా తిరిగి కేసీఆర్ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు.దుబ్బాక కు వంద పడకల ఆసుపత్రి ఇచ్చింది కేసీఆర్కెసిఆర్ ఆనాడు కీర్తిశేషులు రామలింగారెడ్డి దుబ్బాకకు ముఖ్యమంత్రి వచ్చినప్పుడుకోరితే వంద పడకల ఆసుపత్రి ఇచ్చారు  ఇప్పుడు పేదలకు మంచి వైద్యం దొరుకుతుంది.కొంతమంది కొబ్బరికాయ కత్తెర పెట్టుకొని తిరుగుతున్నారు.దుబ్బాక బస్టాండు నేను మంత్రిగా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని నిర్మాణం చేపించాను
 కొంతమంది పరాయోనికి పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డే  అంటూ మురుస్తున్నారు.దుబ్బాకలో  అభివృద్ధి పరుగులు పెట్టాలంటే  కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలి.ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు.బిజెపి ఏమిచ్చింది అని అడుగుతున్నా నేను..పోయి ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు.ఉప ఎన్నికల్లో అసెంబ్లీలో కేటీఆర్ చెప్పారు మీరు ఇచ్చిన లిస్ట్ అంతా చదివారు ఏ ఒక్కటైనా ఉప ఎన్నికల్లో చెప్పింది అమలు చేశారా ఢిల్లీ నుండి ఒక రూపాయి కూడా తెచ్చారా.మీరు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఉందా…మీ నాయకులే బిజెపి పార్టీ మీద నమ్మకం లేని రోజుకొకరు మీ పార్టీ నుండి వెళ్ళిపోతున్నారు అది నిజం కాదా    పార్టీ నాయకులు మీ పార్టీని నమ్మనప్పుడు ప్రజలు ఇలా నమ్ముతారుబిజెపికి ఓటు వేయడం అంటే అది మురికి కాలువల వేసినట్లేదుబ్బాకలో అభివృద్ధి చేసే వాళ్ళు కావాలా మాటలు మాట్లాడే వాళ్ళు కావాలా ఆలోచించుకోండి మాటల గారెడితో ప్రజలను మోసం చేసేది ఎవరో అందరికీ తెలుసు దుబ్బాక ప్రజలంతా పనిచేసే వారికి పట్టం కట్టండి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *