అర్థంలేని ప్రయోగాలతో విద్యారంగంలో సంక్షోభం

బాహ్య మూల్యాంకన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలి డిటిఎఫ్ (DTF) డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: ప్రభుత్వ విద్యారంగాన్ని అర్థంలేని అనేక రకాల ప్రయోగాలతో మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డిటిఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. సోమయ్య, టి. లింగారెడ్డి విమర్శించారు. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు…
