Day April 11, 2026

రేవంత్ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు

– ఏఐ ఫొటోలతో ఫ్యూచర్ సిటీ అని మభ్యపెడుతున్నారు – ఫోర్త్ సిటీ అంటూ తన వారికి భూములు కట్టబెట్టే కుట్ర – మరో 50 ఏళ్ల దాకా కాంగ్రెస్ అధికారంలోకి రాదు – నిషేధిత భూముల జాబితాతో బ్లాక్ మెయిల్ – సర్కారుపై బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ఫైర్ ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11…

శ్రమదోపిడికి నిరసనగా కదంతొక్కిన కరెంటోళ్లు…!

“ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి, నాటి సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుండి ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేస్తామని,అన్ మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించి, వివిధ రకాల సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామిని అమలు చేస్తూ,వేలాది విద్యుత్ కార్మిక కుటుంబాల…

ప్రగతి పథంలో ఇంటర్ విద్య

“ఇంటర్మీడియట్ విద్య విద్యార్థి జీవితంలో అత్యంత కీలక దశ. ఈ దశలోనే వారు తమ లక్ష్యాలను నిర్ణయించుకుని ఉన్నత విద్య వైపు అడుగులు వేస్తారు. కాబట్టి ఈ స్థాయిని కేవలం తరగతి దశగా కాకుండా, భవిష్యత్తును నిర్మించే బలమైన పునాదిగా భావించాలి. అందుకే నాణ్యమైన బోధన, సరైన మార్గదర్శకం, సమగ్ర వాతావరణం అత్యవసరం.” “విద్యపై పెట్టే…

మత్తు వీడండి.. మంచిగ జీవించండి

– వ‌రంగ‌ల్‌ సీపీ సన్‌ప్రీత్ సింగ్ – ఎంజీఎం డి-అడిక్షన్ సెంటర్ సందర్శించిన కమిషనర్, కలెక్టర్లు వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 11 : మత్తు పదార్థాల వ్యసనానికి లోనై తమ బంగారు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్న యువతను మళ్లీ సక్రమ మార్గంలోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్…

జీవన్‌రెడ్డి సరైన నిర్ణయమే తీసుకున్నారా ?

jeevan reddy

“కొద్దికాలంగా జగిత్యాలలో ఆయన పెంచుకున్న సామ్రాజ్యానికి ఎదురు దెబ్బలు తగులుతూ వస్తున్నాయి. ఆయనకు అత్యంత సన్నిహితుడు, రాజకీయాల్లో కుడిభుజంగా ఉన్న గంగారెడ్డి హత్య ఆయనను బాగా కుంగదీసింది. ఆయన శవం ముందు చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ఇది ముమ్మాటికి రాజకీయ హత్యేనంటూ ఆనాడు బిఆర్‌ఎస్‌పై నిందవేసిన విషయం తెలిసిందే. తన సన్నిహితుడు చనిపోతే, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు…

కుల రహిత విద్యే ఫూలే లక్ష్యం

Phule Jayanti celebrations

వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ఫూలే జయంతి వేడుకలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 11: కుల రహిత సమాజ నిర్మాణానికి విద్యే ప్రధాన ఆ యుధమని, అదే మహాత్మా జ్యోతిరావు ఫూలే దార్శనికత అని డా. బిఆర్. అంబేడ్క‌ర్ సార్వత్రి క విశ్వవిద్యాలయం (Ambedkar Open University )  వైస్ చాన్సలర్ ప్రొఫెస‌ర్‌…

మత్తు వీడండి.. సాధారణ జీవితం గడపండి

MGM ‘De-Addiction Center

వ‌రంగ‌ల్‌ సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఎంజీఎం ‘డి-అడిక్షన్ సెంటర్’ను సందర్శించిన పోలీస్ కమిషనర్, కలెక్టర్లు వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 11 : త్తు పదార్థాల వ్యసనానికి లోనై తమ బంగారు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్న యువతను మళ్లీ సక్రమ మార్గంలోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. శనివారం వరంగల్…

కిట్స్ లో ‘హ్యాక్‌స్టార్మ్-2026’ గ్రాండ్ సక్సెస్

Kits Hackstorm-2026

24 గంటల పాటు సాగిన మెగా హ్యాకథాన్! సాంకేతిక ఆవిష్కరణలతో మెరిసిన విద్యార్థులు 36 జట్లు, 144 మంది మేధావుల భాగస్వామ్యం హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 11 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ లో నిర్వహించిన 24 గంటల మెగా హ్యాకథాన్ “హ్యాక్‌స్టార్మ్-2026” (Hackstorm-2026) విజయవంతంగా ముగిసింది. సి.ఎస్.ఈ …

కాంగ్రెస్ గెలుపునకు బహుముఖ వ్యూహం

– చెన్నైలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెన్నై, ఏప్రిల్ 11: తమిళనాడులో ఈనెల 23న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు బహుముఖ వ్యూహం రూపొందిస్తున్నట్లు తెలంగాణ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ‌ల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు అనుసరించాల్సిన విధివిధానాలను రూపొందించి ఎన్నికల బరిలో విజయం…