దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు

– ఇంధన ధరల్లో కూడా మార్పులు లేవు – దేశవ్యాప్తంగా పైపులైన్ల విస్తరణ, నేచురల్ గ్యాస్ సరఫరా – బ్లాక్ మార్కెటింగ్‌పై దాడులు కొనసాగిస్తున్నాం – పైప్ గ్యాస్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో దానికే ప్రాధాన్యం – ఆందోళనల నేపథ్యంలో మరోమారు కేంద్రం ప్రకటన న్యూదిల్లీ, మార్చి 25: పైపులతో నేచురల్ గ్యాస్ కు తాము…








