Day March 18, 2026

హర్మూజ్‌ ‌జలసంధి వద్ద భారీ సైనిక చర్య

– 5 వేల పౌండ్ల డీప్‌ ‌పెనెట్రేటర్‌ ‌బాంబుల ప్రయోగం – అమెరికా తీరుపై మండిపడుతున్న ఇరాన్‌ ‌వాషింగ్టన్‌,‌ మార్చి 18: హర్మూజ్‌జలసంధిని మళ్లీ ప్రారంభించేందుకు అమెరికా సైన్యం భారీ సైనిక చర్యకు దిగింది. ఇరాన్‌ ‌తీరప్రాంతంలో ఉన్న కఠిన రక్షణ గల మిస్సైల్‌ ‌స్థావరాలపై 5 వేల పౌండ్ల డీప్‌ ‌పెనెట్రే టర్‌ ‌బాంబులను…

మూసీ ప్రక్షాళన పేరుతో లక్షన్నర కోట్ల దోపిడీ

– డిపిఆర్‌ ‌లేదు..ప్రణాళిక లేకుండా ఎలా? – మూసీ ప్రక్షాళనపై స్పష్టత లేని ప్రభుత్వం – పేదల ఇళ్లు కూల్చివేత దారుణం – బఫర్‌ ‌జోన్‌ ‌నిర్ణయంలోనూ అస్పష్టత – అసెంబ్లీలో మూసీ ప్రక్షాళనపై నిలదీసిన ‌కెటిఆర్‌ -‌ ప్రభుత్వ తీరుకు నిరసనగా బిఆర్‌ఎస్‌ ‌వాకౌట్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి18: మూసీ నది ప్రక్షాళనకు తమకు ఎలాంటి వ్యతిరేకత…

మక్కలు మార్కెట్లోకి వచ్చినా కొనుగోళ్లు ఏవీ?

– రూ.2400 మద్దతు ధర, రూ.500 బోనస్‌ చెల్లించాలి – ప్రభుత్వ తీరుతో రైతులకు తీవ్ర నష్టం – గన్‌పార్క్ ‌వద్ద బిఆర్‌ఎస్‌ ‌నేతల ఆందోళన – అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యేలతో మార్షల్స్ ‌దురుసు ప్రవర్తన ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 18: మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ, రైతులకు అండగా…

మూసీ నిర్వాసితులకు అదే ప్రాంతంలో అపార్టుమెంట్

– కేటీఆర్ చిట్‌చాట్‌కు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి కౌంట‌ర్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: మూసీ పునరుజ్జీవం ఒక సామాజిక బాధ్యత.. మురుగు నీరు, ఈగలు, దోమలు, రోగాల మధ్య దయనీయ పరిస్థితుల్లో బతుకుతున్న పేదల జీవితాలను మార్చాలనేదే ప్రభుత్వ సంకల్పం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మూసీపై బీఆరఎస్ వర్కింగ్…

వడ్డీ లేని రుణాలపై భట్టి అబద్ధాలు

– అవి ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా – మూసీ ప్రాజెక్టు పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం – ఫార్మా సిటీ భూములు రియల్ ఎస్టేట్‌కా.. – ఏడీబీ రుణంపై మంత్రి శ్రీధర్‌బాబు అసత్యాలు – గవర్నర్ ప్రసంగం, పాలనా వైఫల్యాలపై కేటీఆర్ చిట్‌చాట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: మహిళలకు రూ.57 వేల కోట్ల…

రాష్ట్రంలో గూండా రాజ్యం నడుస్తోంది

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు – కాంగ్రెస్ దాడుల్లో గాయపడిన వారికి పరామర్శ నల్గొండ, ప్రజాతంత్ర, మార్చి 18: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగై గూండారాజ్యం నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తల పాశవిక దాడిలో గాయపడి నల్గొండ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్తలను…

రాహుల్, ప్రియాంకలతో సీఎం రేవంత్, ఎంపీల భేటీ

– డ్రగ్స్ ‌కేసులో ‘సిట్‌’ వేశాం – నిబంధనల మేరకే స్టేషన్‌ ‌బెయిల్‌ – 2029‌లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు – దిల్లీలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, మార్చి 18: మొయినాబాద్‌ ‌డ్రగ్స్ ‌కేసుపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. దీనిలో తమ ప్రమేయం ఏ లేదని ఆయన చెప్పారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన…

ఏప్రిల్, మేలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు

– వీటి మంజూరు నిరంతర ప్రక్రియ – వచ్చే మూడేళ్లలో పట్టణాల్లో ప్రతి వార్డులో .. – శాసన మండలిలో మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా నిలిచే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం ఒకసారి చేసే కార్యక్రమం కాదని, ప్రతి సంవత్సరం కొనసాగించే శాశ్వత ప్రక్రియగా ప్రభుత్వం అమలు…

బడ్జెట్ సమావేశాలు ఫలవంతంగా ముగిసేనా?

విపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అస్త్రశస్త్రాలకు పదును పెట్టుకొని  ప్రస్తుత తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటుండటంతో, చర్చలు వాడిగా వేడిగా జరుగుతున్నాయి. ఎవరిని వారు సమర్థించుకోవడం, ఎదుటివారిని విమర్శనాస్త్రాలతో ఇరుకునపెట్టే వ్యూహంతో పార్టీల నేతలు ముందుకెళతారన్న దాంట్లో ఇసుమంతైనా సందేహం లేదు. ఇంతటి ముఖ్య మైన అసెంబ్లీ సమావేశాలకు సభ్యులంతా…