Day March 12, 2026

అనారోగ్యానికి అడ్డుకట్ట… ఆరోగ్య రక్షణలో దిక్సూచిగా యోగా

“జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వంద రోజుల కౌంట్‌డౌన్ మార్చి 13తో మొదలవుతోంది. ఒక పురాతన జీవన విధానంగా మొదలై.. నేడు విశ్వవ్యాప్త గుర్తింపు పొందిన, శాస్త్రీయ ఆరోగ్య సాధనంగా నిలిచిన యోగా పరిణామ విశేషాలను చర్చించుకునేందుకు ఇది సరైన తరుణం. దైనందిన యోగ సాధనను ఆరంభించేలా, లేదా గతంలో మానేసిన యోగ సాధనను…

సర్కార్‌కు సవాల్‌ ‌కానున్న బడ్జెట్‌

– ఆరు గ్యారంటీలపై విపక్షాల వత్తిడి – రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రానికి డిమాండ్‌ హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చ్ 12 : ఈ నెల 20న ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌ ‌ప్రభుత్వానికి సవాల్‌గా మారనుంది. కాంగ్రెస్‌ ‌అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్ళు పూర్తికావస్తుండడంతో ఈసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ ‌కీలకంకానుంది. మరో రెండేళ్ళలో ప్రభుత్వం అమలుచేసే కార్యక్రమాలు…

రాష్ట్రంలో కమర్షియల్ సిలిండర్ల కొరత

– రేపు చమురు కంపెనీలతో ప్రభుత్వం చర్చలు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: రాష్ట్రంలో కమర్షియల్ సిలిండర్ల కొరత వాస్తవమేనని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లో మంత్రి విలేకర్లతో మాట్లా డుతూ రాష్ట్రంలో నిత్యం సరఫరా అవుతున్న వంట…

శక్తివంతమైన మాధ్యమం సినిమా

– అల్లు సినిమాస్ ప్రారంభోత్స‌వంలో సీఎం రేవంత్ హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 12 :  హైదరాబాద్‌లో నిర్వహించిన అల్లు సినిమాస్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని తెలుగు సినిమా పరిశ్రమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా దేశానికి గొప్ప పేరు తీసుకువచ్చే శక్తివంతమైన మాధ్యమమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సినిమా రంగానికి విశేష సేవలు…

యుధ్ద సంక్షోభంలో భారత్‌ ‌తొలి విజయం

– హర్మూజ్‌ ‌జలసంధి నుంచి భారత్‌కు చమురు నౌక – క్షేమంగా ముంబై తీరం చేరుకున్న షెన్‌లాంగ్‌ – ఇరాన్‌ ‌పరోక్ష మద్దతుతో తొలి నౌక రాక ముంబై, మార్చి 12: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఒక చమురు నౌక హర్మూజ్‌ను దాటి భారత్‌కు చేరుకుంది. ఎటువైపు నుంచి క్షిపణి దూసుకొస్తుందో తెలియని ఘర్షణ వాతావరణంలో…

మన విదేశాంగ విధానం అమెరికాకు తాక‌ట్టు

– ఎవరి నుంచి చమురు కొనాలో అమెరికా పెత్తమేంటి? – ఎన్‌స్టీన్‌ ‌ఫైల్స్‌లో దొరికి పోవడంతోనే అమెరికాకు దాసోహం – లోక్‌సభలో రాహుల్‌ ‌గాంధీ ఘాటు విమర్శలు న్యూదిల్లీ, మార్చి 12: భారత విదేశాంగ విధానన్ని మోడీ అమెరికాకు తాకట్టు పెట్టారని విపక్షనేత రాహుల్‌ ‌గాంధీ మండిపడ్డారు. రష్యా నుంచి చమురు దిగుమతులకు అమెరికా అడ్డంకులేంటని…

తిరిగి స్పీకర్‌ ‌స్థానంలో విధులకు ఓంబిర్లా

-తనకు ఎలాంటి భేదభావాలు లేవని ప్రకటన -నిబంధనల మేరకే నడచుకున్నానని వెల్లడి న్యూదిల్లీ, మార్చి 12: విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన నేపథ్యంలో గురువారం లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా తిరిగి స్పీకర్‌ ‌స్థానంలోకి వచ్చారు. అలాగే ఆయన తన పనితీరుపైనా స్పందించారు. ప్రతి ఎంపీకి లోక్‌సభలో మాట్లాడే అవకాశం కల్పించడానికి తాను ఎల్లప్పుడూ…

వ్య‌వ‌సాయానికి 12 గంట‌లే విద్యుత్ స‌ర‌ఫ‌రా

– ఇందులోనూ ఐదుసార్లు ట్రిప్‌లు – ప్ర‌భుత్వం చెబుతున్న 24 గంట‌ల స‌ర‌ఫ‌రా ఎక్క‌డ‌? – రైతులంటే ప్ర‌భుత్వానికి చిన్న‌చూపు – వెంట‌నే రైతుల‌కు 24 గంట‌ల క‌రెంట్ ఇవ్వాలి – బీఆర్ఎస్ నేత హ‌రీష్‌రావు డిమాండ్‌ జ‌హీరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 12:కోహిర్‌లో విద్యుత్ సరఫరా బాగాలేదు.. రోజుకు 5–6 సార్లు ట్రిప్ అవుతుంది.. రైతులకు…

ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి

– శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి – నిధులను ప్రణాళిక బద్ధంగా వినియోగించాలి – ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి సూచ‌న‌ సూర్యాపేట, ప్రజాతంత్ర,మార్చి 12 : ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99…