Day March 11, 2026

పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు,అది ప్రభుత్వాల భిక్ష కాదు

“ఇప్పటి వరకు మార్చి 2024 నుండి తమకు రావలసిన రిటైర్మెంట్ బకాయిలు అందక వివిధ ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా కృంగిపోయి, ఆరోగ్యం క్షీణించి 76 మంది పెన్షనర్లు చనిపోయారు. భారత రాజ్యాంగం ప్రకారం మనది సంక్షేమ రాజ్యం(ఇండియా ఈజ్ వెల్ఫేర్ సొసైటీ). కాంగ్రెస్ జాతీయనేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని భారత్ జోడో యాత్ర నిర్వహించినప్పుడు…

ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లోకి రూ.374 కోట్లు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11: పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కింద ఎస్సీ విద్యార్థులకు బోధనా రుసుములు (ట్యూషన్ ఫీజు), నిర్వహణ చార్జీలను ఈ సంవత్సరంలో ఇప్పటికి రూ.374.00 కోట్లు, రాష్ట్రంలోని వివిధ కళాశాలలకు చెందిన 83,239 మంది ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లోకి జమ చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.173.00 కోట్లు…

హాస్టళ్లపై యుద్ధం ప్ర‌భావం

‌- గ్యాస్‌ ‌సరఫరా లేక‌ త‌గ్గిన ఫుడ్ ఐట‌మ్స్‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 11:  మిడిల్‌ ఈస్ట్‌లో యుద్ధ ప్రభావం హైదరాబాద్‌లోని హాస్టల్స్‌పై పడింది. ఇరాన్‌- ఇ‌జ్రాయెల్‌ ఉ‌ద్రిక్తతల మధ్య గ్యాస్‌ ‌సంక్షోభం వాటిల్లిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుత హాస్టల్స్‌కు గ్యాస్‌ ‌సరఫరా తగ్గింది. ఐటీ కారిడార్‌లో గ్యాస్‌ ‌సరఫరా తగ్గడంతో ఫుడ్‌ ఐటమ్స్…

విపక్ష నేతను మాట్లాడకుండా అడ్డుకున్నారు

– ఓం‌బిర్లాపై అవిశ్వాసంపై చర్చ.. రాహుల్ ఆరోప‌ణ‌ – స్పీకర్‌ను అవమానించినా భరించారన్న రవిశంకర్‌ ‌ప్రసాద్‌ ‌న్యూదిల్లీ, మార్చి 11: పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత మాట్లాడకుండా స్పీకర్‌ ఓం ‌బిర్లా అనేక సార్లు అడ్డుకున్నారని కాంగ్రెస్‌ అ‌గ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ ఆరోపించారు. స్పీకర్‌ ఓం ‌బిర్లాపై అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా…

విరిగిన విమాన ల్యాండింగ్‌ ‌గేర్‌

-‌ రన్‌వేపై థాయ్‌ విమానానికి తప్పిన ముప్పు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 11: తాజాగా హైదరాబాద్‌ ‌నుంచి బయలుదేరిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ ‌నుంచి థాయిలాండ్‌ ‌బయల్దేరిన ఎయిరిండియా విమానానికి (బోయింగ్‌ 737) ‌ప్రమాదం తప్పింది. బుధవారం ఫుకెట్‌ ఎయిర్‌ ‌ఫోర్టులో ల్యాండ్‌ అయిన వెంటనే నోస్‌ ‌వీల్‌ (‌ఫ్రంట్‌ ‌ల్యాండింగ్‌ ‌గేర్‌)…

ఎల్‌బీ స్టేడియంలో 15న రంజాన్‌ ఇఫ్తార్‌ ‌విందు

– దావత్‌-ఎ-ఇఫ్తార్‌ ఏర్పాట్లపై సమన్వయ సమావేశం – మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి  అజారుద్దీన్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి11: రంజాన్‌ ఇఫ్తార్‌ ఏర్పాట్లను వేగవంతంగా చేపట్టి నిర్దేశించిన సమయానికి అందించాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్‌ అజారుద్దీన్‌ అధికారులను ఆదేశించారు. రంజాన్‌ ‌పండుగను పురస్కరించుకుని ఈ నెల 15న ఎల్‌బీ స్టేడియంలో దావత్‌-ఎ-ఇఫ్తార్‌ ‌కార్యక్రమం ఏర్పాట్లపై ప్రభుత్వ…

ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యం

– ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కొత్తగూడెం, ప్రజాతంత్ర, మార్చి 11: ప్రతి ఎకరాకు నీరు అందించడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం బూర్గంపహాడ్‌ ‌మండల పరిధి నకిరిపేట పరిధిలోని దోమలవాగుకు సీతారామ ప్రాజెక్టు నీటిని ప్రత్యేక పూజలు నిర్వహించి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నకిరిపేట పరిధిలోని దోమలవాగు…

విధి నిర్వహణలో నిర్లక్ష్యం

-ఇద్దరు పంచాయతీ కార్యదర్శల సస్పెన్షన్‌ ‌రంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 11: రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ అమలులో అలసత్వం వహించిన అధికారులపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్‌ ‌నారాయణ రెడ్డి సంబంధిత సిబ్బందిపై…

ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం మీదే

– పరీక్షలపై విద్యార్థులకు అవగాహన అల్వాల్, ప్రజాతంత్ర, మార్చి 11: స్థానిక మహాబోధి విద్యాలయంలో పరీక్షలంటే భయమెందుకు అనే అంశంపై హైస్కూల్ విద్యార్థులకు వర్క్ షాప్ నిర్వహించారు. సానుకూల దృక్పథం, లక్ష్య సాధన, ఆరోగ్యం ఆహారంపై స్కూల్ నిర్వాహక కమిటీ సభ్యులు విమలమ్మ, వెన్నెల గద్దర్, పూర్వ ఐఏఎస్ ఆఫీసర్ జెబి రాజు, డా. యం.సురేష్…