నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురి మృ తి

– గురుగ్రామ్‌లో ప్రమాదం గురుగ్రామ్, మార్చి 10 : హర్యానాలోని గురుగ్రామ్‌లో నిర్మాణంలో ఉన్న గోడ కూలడంతో ఏడుగురు కూలీలు మరణించారు. మరో నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. గురుగ్రామ్ సిధ్రావాలి ప్రాంతంలోని సిగేచర్ గ్లోబల్ సొసైటీలో సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి పెద్ద శబ్దంతో గోడ కూలిపోయింది. సుమారు 15మంది…








