Day March 7, 2026

డాక్ట‌ర్ ర‌విచంద్ర డాక్యుమెంట‌రీకి గ‌ద్ద‌ర్ ఫిల్మ్ అవార్డు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 7:  రాష్ట్ర‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో కరీంనగర్ కు చెందిన డాక్టర్ పొన్నం రవిచంద్ర డాక్యుమెంటరీ విభాగంలో పురస్కారాన్ని అందుకున్నారు. శ‌నివారం  హైదరాబాదులో విలేకర్ల సమావేశంలో 2025 తెలుగు సినిమాలవివిధ విభాగాలకు సంబంధించిన అవార్డుల ను ప్రకటించారు. డాక్యుమెంటరీ విభాగానికి సంబంధించి తెలంగాణ ముద్దుబిడ్డ…

గవర్న్ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మతో భట్టి భేటీ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 7: మహారాష్ట్ర గవర్నర్‌ ‌గా బదిలీపై వెళుతున్న జిష్ణు దేవ్‌ ‌వర్మని లోక్‌ ‌భవన్‌ ‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మర్యాదపూర్వకంగా కలిసారు. పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనతో పలు అంశాలను పంచుకున్నారు. అలాగే ఇంతకాలం తెలంగాణ గవర్నర్‌గా ఇక్కడి అభివృద్ధిలో భాగమైనందుకు అభినందించారు. ఇటీవలి…

అంతర్జాతీయ టోర్నీలకు కేరాఫ్ హైదరాబాద్

– ప్రభుత్వ క్రీడల సలహాదారు జితేందర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: మన జాతీయ క్రీడ అయిన హాకీ కి పునర్వై భవం తెచ్చేందుకు, హాకీ లో మహిళల భాగస్వామ్యం పెంచడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు వరల్డ్ మహిళల హాకీ క్వాలిఫైంగ్ మ్యాచ్ లను గచ్చిబౌలిలో నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు…

ఏపీ సమాచార కమిషనర్ రెహానా బేగంకు పీహెచ్ డీ ప్రదానం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి7: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ డా. రెహానా బేగం పద్మావతి మహిళా యూనివర్శిటీ ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జర్నలిజంలో పీహెచ్ డీ పట్టా అందుకున్నారు. ‘తెలుగు పత్రికల్లో అంతర్జాతీయ వార్తల కవరేజ్’ అనే అంశం పై ప్రొ. బి.ఎన్. నీలిమా పర్యవేక్షణలో పరిశోధన చేశారు…

కిట్స్‌లో విజయవంతంగా ముగిసిన కార్నివాల్ ‘సంస్కృతి-2026‘

వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 7: సాంస్కృతిక సాంప్రదాయ బీట్‌లు విద్యార్థుల జీవితంలో క్రమశిక్షణకు ప్రతీకగా నిలుస్తాయని కిట్స్ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి అన్నారు. కిట్స్ క్యాంపస్‌లో మ్యూజిక్, డ్యాన్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ (ఎండీఎఫ్) క్లబ్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్(సాక్), కిట్స్ డబ్ల్యు ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల సాంస్కృతిక కార్నివాల్ ‘సంస్కృతి-26’…

చేనేత దంపతుల అద్భుత సృష్టి

– చీరలో మెరిసిన నారీశ‌క్తి – మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఆవిష్క‌ర‌ణ‌ – ఆడ‌బిడ్డ‌ల విజ‌యాల‌ను తెలిపే చేనేత చీర‌ సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర మార్చి 7: మహిళా శక్తికి సంబంధించి సృజనాత్మకతను ప్రతిబింబించేలా హ‌రిప్ర‌సాద్ దంప‌తులు నేసిన చీర అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహిళల శక్తి, సహనం, సాధనను ప్రతిబింబించేలా ఈ చీరను నేసి…

సీఎం రేవంత్ రెడ్డి కర్ణుడేమీ కాదు

– అభివృద్ధికి కేరాఫ్ కేసీఆర్ – విధ్వంసానికి కేరాఫ్ కాంగ్రెస్ – రైతులను ఆదుకోవడంపై దృష్టి పెట్టండి – బీఆర్ఎస్ చొప్పదండి కార్యకర్తల సమావేశంలో హరీష్‌రావు చొప్పదండి, ప్రజాతంత్ర, మార్చి 7: కేసీఆర్ అభివృద్ధికి కేరాఫ్ అయితే కాంగ్రెస్ సర్కార్ విధ్వంసానికి కేరాఫ్ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. బూతులు…

ఏదైనా చ‌ర్చ‌ల‌తోనే ప‌రిష్కారం

– సీఎం సమక్షంలో లొంగిపోయిన 130మంది మావోయిస్టులు – అమిత్ షా దృష్టికి కేంద్ర కమిటీ సభ్యుల ప్రతిపాదనలు – మావోయిస్టులకు ముఖ్యమంత్రి రేవంత్ హామీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: శాంతియుత మార్గాల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందని బలంగా నమ్మే దేశం మనది.. శాంతియుత పోరాటంతో మహాత్మా గాంధీ ఒక యుద్ధాన్ని జయించి దేశానికి…

కాలువలు తవ్వి నీళ్లిచ్చే సోయి లేని రేవంత్

– కరీంనగర్‌ను వాటర్ హబ్‌గా మార్చాం – కాళేశ్వరంతోనే ఇంత పంట పండింది – అది నిజం కాదని చెప్పగలరా.. – కొండన్నపల్లి వరద కాల్వ పరిశీలించిన హరీష్‌రావు చొప్పదండి, ప్రజాతంత్ర, మార్చి 7: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ నాయకత్వంలో కరీంనగర్ జిల్లాను అద్భుతమైన వాటర్ హబ్‌గా మార్చామని మాజీ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.…