Day March 7, 2026

ఆమె పరిస్థితి..గడియకో గండం..!

“మహిళలు స్వశక్తితో రాజకీయాల్లో ఎదగాలని, దానికి రిజర్వేషన్లు అవసరం అని అనేక మార్లు లోక్‌సభ, శాసనసభల్లో 33శాతం సీట్లను మహిళలకు కేటాయించడానికి ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును 1996లో హెచ్.డి.దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే అప్పుడు కానీ ఆ తరువాత వచ్చిన అటల్ బిహారీ వాజపేయి, డా మన్మోహన్‌ సింగ్‌…

వంటింటి గడప నుండి అంతరిక్షం వరకు మహిళ 

” చెట్టు ఉన్నప్పుడు నీడ విలువ తెలియదు, కోసిన తర్వాత తెలుస్తుంది మహిళ విలువ కూడా చాలామందికి ఆలస్యంగా తెలుస్తుంది. మహిళ తన జీవితాన్ని ఇతరుల కోసం అంకితం చేస్తుంది. చిన్నప్పుడు తల్లిదండ్రుల కోసం జీవిస్తుంది, పెళ్లి అయిన తర్వాత భర్త కోసం జీవిస్తుంది, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం జీవిస్తుంది. చివరకు తన…

వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాలోకి

– ఇందుకు విధివిధానాలు తయారు చేయాలి – ఏప్రిల్ ఆఖరు వరకు పచ్చిరొట్ట విత్తనాలను సిద్ధం చేయాలి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన సబ్సిడీ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసే విధానాన్ని అమలు చేసే అవకాశాలను…

మగువకు రక్షణ – సమాజానికి శ్రీరామరక్ష

“గడప దాటితే గండమని, ఇంట్లో ఉంటే బందీ అని మదనపడుతున్న మహిళామణికి రక్షణ అన్నది ఎండమావిలా మారింది. అక్షరజ్ఞానం అందని ద్రాక్షలా మారిన పల్లె పడుచులు, ఆకాశమే హద్దుగా ఎదిగినా పదోన్నతుల్లో మాత్రం అడ్డుతగిలే కార్పొరేట్ కొలువులు.. ఇలా స్త్రీ ఉనికి నేటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఆధునికత ముసుగులో జరుగుతున్న సైబర్ వేధింపుల నుండి మొదలుకొని,…

మహిళల శక్తి – సమాజ ప్రగతికి మార్గదర్శకం

“మహిళ అనేది కేవలం కుటుంబాన్ని నడిపించే వ్యక్తి మాత్రమే కాదు; ఆమె సమాజాన్ని ముందుకు నడిపించే శక్తి. ఒక కుటుంబంలో తల్లి, చెల్లెలు, భార్య, కుమార్తెగా అనేక పాత్రలను పోషిస్తూ కుటుంబాన్ని సక్రమంగా నడిపించే బాధ్యతను తీసుకుంటుంది. అదే సమయంలో విద్య, వైద్యం, వ్యవసాయం,  శాస్త్ర సాంకేతిక రంగం, క్రీడలు, రాజకీయాలు, వ్యాపార రంగాల్లోనూ మహిళలు విశేష…

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం

– కార్యక్రమంలో పాల్గొన్న‌ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 7: కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా…

పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతికి అవమానం

– టీఎంసీ ప్రభుత్వ తీరు ఖండించతగినది – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: దేశ ప్రథమ పౌరురాని పశ్చిమబెంగాల్ గడ్డపై మమతాబెనర్జీ ప్రభుత్వం అవమానించడం అత్యంత దురదృష్టకరమని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. సంతాళీ తెగ ప్రజల సమ్మేళనాన్ని ఈ తెగ జనాభా ఎక్కువగా లేని ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేయడం…

మహిళా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

– మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని సమస్త మహిళలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. మహిళల పోరాటం, పట్టుదల, ప్రతిభను గుర్తించి గౌరవించే రోజు మహిళా దినోత్సవమని పేర్కొన్నారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా…

మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

– మహిళా సంఘాలకు శాశ్వత భవనాలు – సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా మహిళా సంఘాలకు ఆదాయం – ప్రతి మహిళా మహిళా సంఘాలలో చేరాలి – ఇక ముందు మ‌హిళ‌ల‌కు నచ్చిన చీరలను పంపిణీ చేస్తాం – మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు ,ప్రజాతంత్ర ,మార్చి 7:మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే…