Day January 27, 2026

రోడ్డు భ‌ద్ర‌త‌పై ‘భద్రం నాన్న’ షార్ట్ ఫిలిం

– ఆవిష్క‌రించిన డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 27:  రోడ్డు భద్రతపై సర్వేజన ఫౌండేషన్ రూపొందించిన ‘భద్రం నాన్న’ షార్ట్ ఫిలింను డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి శివధర్ రెడ్డి మంగళవారం  తన కార్యాలయంలో ఆవిష్కరించారు. సర్వేజన ఫౌండేషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ గురవారెడ్డి, సీఈఓ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్‌ బి.…

హైడ్రా పాత్ర అభినంద‌నీయం

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 27ః మ‌హా న‌గ‌ర ఆస్తులు, విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడటంలో హైడ్రా పోషిస్తున్న పాత్ర అభినందనీయమ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’ వేదిక‌గా పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను కాపాడటంతోపాటు నగర సౌందర్యానికి, పర్యావరణ పరిరక్షణకు ఆయువుపట్టు లైన చెరువుల రక్షణ, పునరుద్ధరణలో ప్రజా ప్రభుత్వం…

ఇదీ పెద్దమనుషుల ఉల్లంఘనులు ఎంతమంది, ఎన్నెన్నిఘనులు?

పైకి నీతిగా అందరు కలిసి ఉండాలని అంటూనే ఉంటారు. కాని చేసే పనులు ఏమంటే పెద్దలూ కాదు మనుషులూ కాదు అనిపిస్తుంది. ఒకవైపు బాధితులు, మరొక వైపు బాధించేవారు. ఇది చాలా అన్యాయం అంటే, కనీసం తెలంగాణ అనే మాట కూడా చెప్పకూడదనే నిషేధాలు ఉండేవారు. ఎంత ఉద్యమాలు జరుగుతున్న దశలో కూడా తెలంగాణ అంటే…

రిజిస్ట్రేషన్‌ ‌కార్యాలయం తరలింపు కుదరదు

– మంత్రులతో మాట్లాడే వరకు నిర్ణయం తీసుకోవద్దు – అధికారులను హెచ్చరించిన కాంగ్రెస్‌ ‌నేత జగ్గారెడ్డి సంగారెడ్డి, ప్రజాతంత్ర, జనవరి 27: సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌ ‌కార్యాలయాన్ని మరో చోటికి తరలిస్తే ఊరుకోనని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జగ్గారెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా, పట్టణ సబ్‌ ‌రిజిస్ట్రా ‌కార్యాలయాలను మరో చోటికి తరలిస్తే ఊరుకునేది లేదని…

జర్నలిస్టుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత

– మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన జర్నలిస్టు సంఘాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 27: రాష్ట్రంలో పాత్రికేయుల సంక్షేమం, భద్రత, వృత్తి గౌరవాన్ని కాపాడేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆలోచనకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాత్రికేయుల అక్రిడిటేషన్‌ అం‌శంపై అన్ని…

ప్రజలకు అత్యుత్తమ సేవలే లక్ష్యం

– రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు – కార్పొరేట్‌ ‌స్ధాయిలో ఇంటిగ్రేటెడ్‌  ‌సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌కార్యాలయాలు – పటాన్‌చెరులో ఇంటిగ్రేటెడ్‌ ‌భవనానికి రేపు శంకుస్ధాపన – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 27: ప్రజలకు వేగవంతంగా పారదర్శకంగా అత్యుత్తమ సేవలదించాలనే లక్ష్యంతో  రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని రెవెన్యూ,…

పగిడిద్ద రాజు ఆలయంలో మంత్రి సీతక్క పూజలు

– వచ్చే జాతరకు యునెస్కో గుర్తింపు రావాలి మహబూబాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగుండ్ల పగిడిద్ద రాజు ఆలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానున్న సందర్భంగా మంగళవారం పగిడిద్దరాజు పూనుగొండ్ల నుంచి మేడారం…

పుర‌పోరుకు పోలీసు బందోబ‌స్తు

– నిర్భయంగా ఓటు హ‌క్కు వినియోగించుకోండి – పోలింగ్ కేంద్రాల‌వ‌ద్ద సీసీ కెమేరాలు – డీజీపీ బి. శివ‌ధ‌ర్‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 27: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో…

మేడారం భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా భక్తులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. భక్తులు సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని ప్రార్థిస్తున్నానన్నారు.. భక్తులంతా దర్శనానంతరం క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినందున ఇతరత్రా ఎటువంటి…