16వ వార్డులో చంద్రారెడ్డి ప్రచారం

కీసర,  ప్రజాతంత్ర , నవంబర్ 14 : మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి విజయం తధ్యమని నాగారం  మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి  అన్నారు. మంగళవారం ఆయన   ప్రచారంలో భాగంగా 16వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో  నాగారం మున్సిపాలిటీ యూత్ ప్రెసిడెంట్   నరేందర్ రెడ్డి,  కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్,  ఓం ప్రకాష్,  మనోహర్ రెడ్డి,  వెంకన్న నాయక్,  వెంకటరెడ్డి,  రామచంద్రారెడ్డి, డాక్టర్ సుధాకర్, వెంకటపతి రాజు,  నవ్య,  విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *