హోమం

తూట క్షిపణి
కర్ర కత్తి పోయాయి
విష వాయువు
ఇప్పటికి ఇదీ
రేపటికి మరియేదో
మారణ హోమానికి
మూడవ ప్రపంచ
మానవ హోమానికి

-రేడియమ్‌
9291527757

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *