జగదేవపూర్,ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: జగదేవపూర్ మండలం లోని ఇటిక్యాల గ్రామంలో రోడ్డు పై హై మాక్స్ లైట్ ను స్థానిక సర్పంచ్ రవికంటి చంద్రశేఖర్ గుప్తా తో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్,మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,లింగారెడ్డి పల్లి సర్పంచ్ లక్ష్మీ చంద్రం, మండల ఉప సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షులు మల్లేష్, కార్యదర్శి సత్యనారాయణ. ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రమేష్. కొండపోచమ్మ డైరెక్టర్ జానకి రాములు,పిఏసీఎస్ డైరెక్టర్ వెంకటయ్య,యూత్ అధ్యక్షులు స్వామి, రైతు సమన్యాయ సమితి అధ్యక్షుడు భిక్షపతి, నాయకులు మల్లేశం,నరేష్,రాజు,బాబు,చందు,వార్డు సభ్యులు ఆంజనేయులు, స్వామి అంబేద్కర్ యువజన నాయకులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.



