మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25:శాసన సభ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజు మహేశ్వరం నియోజక వర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి గుండెమోని అంజయ్య ముదిరాజ్ ఆద్వర్యంలో ముదిరాజ్ సంఘం నాయకులు బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలుతెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తలారి మల్లేశ్, ఉపాధ్యక్షుడు యాదగిరి సంఘం నాయకులు పాల్గొన్నారు.
శాసన సభ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్ ను కలిసిన దిరాజ్ సంఘం నాయకులు




