పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2:మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అమీన్ పూర్ పట్టణ అధ్యక్షుడు జి. శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ వార్డు సభ్యుడు బి.సుధాకర్ యాదవ్, కౌన్సిలర్ మున్నా, విజయ్, బీరంగూడ కుమ్మరి మహేష్, సురేష్ నాయక్, చుక్కా రెడ్డి, కృష్ణా యాదవ్, మల్లేష్, జనార్ధన్ రెడ్డి, గౌస్ పాషా, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.



