జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 11: జగదేవపూర్ మండల కేంద్రంలోని బుధవారం రోడ్డు ప్రమాదoలో విద్యార్థి మిట్టపల్లి అఖిల్ మృతి చెందిగా తన తోటి స్నేహితులు, నాయకులు అఖిల్ ఆత్మకి శాంతి చేకూరాలని అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ స్టాచ్ వరకు అఖిల్ అమర హై, అమర హై అంటూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమం లో బీ అర్ యస్ గ్రామ అధ్యక్షులు బుద్ధ నాగరాజు,మాజీ సర్పంచ్ కొంపల్లి కర్ణాకర్,వార్డు నెంబర్ మచ్చ గణేష్,అమర రాము,బుద్ధ చిన్న సత్యం, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు బత్తిని శ్రీనివాస్, బిసి సెల్ అధ్యక్షులు రంగాచారి, ఉచ్చంతలా నాగరాజు,బాలకృష్ణ స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.




