కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్టు 5: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కేసీఆర్ ప్రభుత్వం యువతకు,మహిళలకు సాధికారత లభించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ వారికి వెన్నంటి ఉండి అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు సాధికారతో చదువుకునే ప్రతి యువతి,యువకులకు ఎలక్ట్రానిక్ స్కూటర్ లు పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.శనివారం కందుకూరు మండల పరిధిలోని బేగంపేట గ్రామంలో యూత్ డిక్లరేషన్ పై ప్రతి ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రజలకు,యువకులకు అవగాహన కల్పించి తెలంగాణ ప్రాంతంలో ప్రజలు నష్టపోతున్న విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కొందరు పేద మహిళలతో ఆయన మాట్లాడుతూ,మీకు ఎలాంటి పథకాలు వస్తున్నాయని తమకు ఎలాంటి పథకాలు ఇస్తలేరని ఆయనతో వృద్ధ మహిళలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బలరాం,జ్ఞానేశ్వర చారి,శ్రీనివాస్,శ్రీకాంత్, శ్రీను,జంగయ్య,పృథ్వి,వంశీ,రా




