జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: జగదేవపూర్ మండలంలోని మునిగడప గ్రామానికి చెందిన మంగలి బాలమణి, కాసాని వీరప్ప అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు.విషయం తెలుసుకున్న మునిగడప గ్రామ బిఆర్ఎస్ నాయకులు బుధవారం పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.5000 వేల చొప్పున రూపాయలు ఇరు కుటుంబాలకు 10000/- రూపాయలు నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలలక్ష్మి ఐలయ్య ఉప సర్పంచ్ లావణ్య మల్లేశం, జిల్లా ఎంపీటీసీ ల ఫోరమ్ అధ్యక్షులు కిరణ్ విలేజ్ ప్రెసిడెంట్ గుర్రం సుధాకర్,పాక్స్ డైరెక్టర్ గుర్రం శ్రీనివాస్ మచ్చపతి బాలయ్య బక్కొల్ల శ్రీనివాస్ ముచ్చపతి రామచంద్రం దర్శనం మల్లేశం పబ్బ శ్రీహరి గౌడ్ తలారి శివలింగం బొమ్మల భానుచందర్ మామిండ్ల శ్రీశైలం కొలుగూరి నాగయ్య నర్రా స్వామి తాడెం నరసింహులు తలారి ఈదయ్య కురడపు సతీష్ రాచకొండ అనిల్ రెడ్డమైన కిషన్ నాగపురి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత





