మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 22 :   కడ్తాల మండలం మైసిగండి గ్రామానికి చెందిన కేతావత్ లక్ష్మి శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మైసిగండి గ్రామపంచాయతీ 7వ వార్డు మెంబర్, బిజెపి జిల్లా నాయకుడు సభావాట్ రాందాస్ నాయక్  లక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం రూ. 5 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కే. గోపాల్ నాయక్, ఎస్. రమేష్, వి. రాజు, వినోద్, సర్దార్, శ్రీకాంత్, బీక్కు, సోమ్లా, విశాల్, పాండు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *