ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 14 : మండలంలోని మేడిగడ్డ గ్రామపంచాయతీకి చెందిన వి. మల్యా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తండా యువకులు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు అనంతరం ఉప సర్పంచ్ మల్లేష్ రూ.10వేలు, సిమ్రాన్ రూ.5వేలు ఆర్థిక సహాయం సీతారాంకు అందజేసి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో తాండ యువకులు పాల్గొన్నారు.




