హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 02 : మాల మహనాడు ఆధ్వర్యంలో మాల మహనాడు రాష్ట్ర కార్యాలయంలో ఆర్.పి.ఐ జాతీయ అధ్యక్షులు, రెండు పర్యాయాలు, ఎమ్మెల్యే, ఒక సారి కౌన్సిలర్ గా గెలుపొందిన జె.ఈశ్వరి బాయి 105 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె మార్గంలో తాము 2018 పట్టభద్రుల ఎమ్మెల్సీగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ అద్యక్షులు, సమతా సైనిక్ దల్ రాష్ట్ర సభ్యులు మధు, మద్దెల నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.
మాల మహనాడు ఆధ్వర్యంలో జె.ఈశ్వరి భాయి జయంతి




