మహేశ్వరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పి సబితా ఇంద్రారెడ్డి బి  ఫామ్ 

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16:రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ మహేశ్వరం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి సి ఎం కె సి ఆర్ చేతుల మీదగా బి ఆర్ ఎస్ పార్టీ బి ఫామ్ అందజేశారు. ఈ  సందర్బంగా మంత్రి మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నా అనేక సంక్షేమ పథకాలు గెలుపు పునాదులుగా నిలిచిపోతాయన్నారు.మహేశ్వరం నియోజకవర్గంలో బి ఆర్ ఎస్ పార్టీకీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని 1 లక్ష ఓట్ల మెజారిటీ తో ప్రజలు గెలిపిస్తారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *