మహేశ్వరంలో బయటపడ్డ శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: మహేశ్వరంలోని శ్రీ శివగంగా రాజరాజేశ్వరి స్వామి ఆలయ సమీపంలోని ఒక వెంచర్లో శుక్రవారం పనులుచేస్తుండగా శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడిందీ ఈ విగ్రహం పురాతన కాలం నాటిదనిస్థానికులు అనుకుంటున్నారు విగ్రహం వద్ద స్థానిక ప్రజలు చుట్టు ప్రక్కల నుండి భక్తులు పెద్ద ఎత్తున  తరలివెళ్ళి  విగ్రహం వద్ద ధర్శనం చేసుకొంటున్నారు గోవింద నామ స్మరణతో ప్రాంతమంతా మారుమోగుతుంది ఎక్కడ శనివారం వైకుంఠ ఏకాదశి సందర్బంగా ఈ ప్రాంత ప్రజలు ,భక్తులు అదృష్టంగా భావించుతున్నారు విగ్రహం వద్దకు శివగంగా ఆలయ ఈ ఓ మురళీ కృష్ణ,అయ్యప్ప స్వాములు , భక్తులు ,ప్రజలు విగ్రహం వద్దకు చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *