మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదగాలి

సిద్దిపేట,ప్రజాతంత్ర, డిసెంబర్ 8:  మిట్టపల్లి గ్రామాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్ గలీమా అగర్వాల్  మహిళలు ఆర్థికాభివృద్ధి సాదించాలి అనే దృఢ సంకల్పంతో  డిఆర్డిఏ సెర్ఫ్ ద్వారా  మిట్టపల్లి గ్రామంలో డల్ యూనిట్ తిరుమాటిక్  కారం పొడి యూనిట్ లను సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా వారు చేస్తున్న బిజినెస్ అమ్మకాలు కొనుగోలు లాభం నష్టం గూర్చి అడిగి తెలుసుకోవడo జరిగింది.ఉత్పత్తులకు మంచి డిమైండ్  ఉన్నందున రాష్త్ర వ్యాప్తంగా అమ్మకాలు నిర్వహించేందుకు కావలసిన నైపుణ్యాలను  నాణ్యత ప్రమాణాలు గూర్చి చర్చించడం జరిగింది.మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదగాలని సూచించారు. మిట్టపల్ల మహిళలు ఆదర్శంగా చేస్తున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *