వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 31: తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు మరియు గృహనిర్మాణ శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసిన, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్.
వికారాబాద్ కు నూతన రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి “96 కోట్లు” మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
మర్పల్లి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ మరియు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కొరకు “12 కోట్లు” మంజూరు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే వినతికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే ఆనంద్ తెలిపా




