సిద్దిపేట,ప్రజాతంత్ర, నవంబర్ 20: బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో మండల ఉపాధ్యక్షుడు అజయ్ తో పాటు అల్లీపూర్ గ్రామ బీజేపీ బూత్ అధ్యక్షులు శ్రీకాంత్, ప్రవీణ్ బీజేవైఎం మరికొంత మంది యువకులు చేరారు. వారికీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.అదేవిదంగా అల్లీపూర్ గ్రామం లో ఉన్న యాదవ సంఘం 48 కుటుంబాలు సభ్యులు మంత్రి హరీష్ రావుని కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.మద్దతు పత్రాన్ని మంత్రి హరీష్ రావు కి అందజేశారు.
మంత్రి హరీష్ రావు సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన చిన్నకోడూరు బోయిని రాకేష్




