సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: ఉమ్మడి మెదక్ జిల్లా నియమితులైన అటవీ,దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండ సురేఖని సచివాలయంలో కలిమోద్దీన్ అహ్మద్ టీపీసీసీ వైస్ ఛైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లామైనార్టీ ఇంచార్జి కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షుడు వహబ్,ఎన్ ఎస్ యూ ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు అజ్మత్, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి అర్షద్ మైనార్టీ సిద్దిపేట జిల్లా కో ఆర్డినటర్ ఇమ్రాన్ అలీ,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముస్తక్ మున్నా, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కొండ సురేఖను కలిసిన జిల్లా మైనార్టీ ఇన్చార్జ్ కలిమోద్దీన్ అహ్మద్




