40 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి
భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 20 : భద్రాచలం వద్ద గోదావరి క్రమ,క్రమంగా గంట,గంటకు వేగంగా పెరుగుతుంది ప్రస్తుతం గురువారం ఉదయం 9 గంటలకు 40.00 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి నీటి మట్టం,నేటి రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉంది.ఎగువ వరద అందితే మరింత పెరిగే అవకాశం ఉంది లోతట్టు ప్రాంతాలు జలమయం కానున్నాయి.ఈ నేపథంలో వాగులు,వంకలు పిల్లకాలువలు ఉరకలేస్తున్నాయి.మూడో రోజు కూడా కొనసాగుతున్న వర్షం.




